
Deewana makers Releases the Lyrical Song Tella Pori – Theatrical Release on June 19
The madness of one-sided love in Deewana is set to entertain audiences in a highly engaging way. The film has already emerged as a musical success. While the previously released song “Idi Prema.. Idi Prema..” became a chartbuster, the makers have now unveiled another energetic teasing track titled “Tella pori”.
Interestingly, music director Eshwar Chand has composed, written, and sung the song himself. The caption “The Cringe Song of the Year” perfectly justifies the fun-filled vibe of the track. The song carries humorous and catchy lyrics. The song continues in a funny and entertaining manner, making it instantly relatable for youth audiences.
The choreography has been specially designed to suit the quirky concept of the song, while the picturization across different locations stands out as a major highlight.
This one-sided love story has already grabbed the audience’s attention with its songs, teaser, and other promotional content. The teaser and songs of Deewana are receiving a superb response, creating a strong buzz among youth audiences.
The film is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of ARHA Media and V Studios. Along with presenting a beautiful love story, the film also introduces heroine Smeha Manimegalai and director Srikanth Sangishetti.
Cast:
Harshith Reddy, Smeha Manimegalai
Technical Team:
Costumes – Manasa
Production Designer – Jhansi Gojala
Editor – Hrushikesh Paspal
DOP – Vamsi Pachipulusu
Music – Eshwar Chand
Digital Marketing – House Full
PRO – GSK Media (Suresh – Sreenivas)
Producers – Vasudev Koppineni, Sridevi Karyampudi
Story, Screenplay & Direction – Srikanth Sangishetti
| హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ రిలీజ్, గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా “దీవాన” వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది. “దీవాన” సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘ఇది ప్రేమా .. ఇది ప్రేమా..’ ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ ‘తెల్లపోరి…’ని మేకర్స్ రిలీజ్ చేశారు. తెల్లపోరి…’ పాటను సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ స్వరపర్చి, సాహిత్యాన్ని అందించి పాడటం విశేషం. ఈ పాటకు ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్షన్ మంచి జస్టిఫికేషన్ ఇస్తోంది. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది..తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది., మెత్తమెత్త బుగ్గలు, పందిపిల్ల పెదవులు, గింతకంటే క్యూటు పిల్ల యాడ ఉంటది, బ్రష్ చేస్తున్నా, ఫ్లష్ చేస్తున్నా, గా పిల్ల మొఖమే తిరుగుతుంటది, నా బండి మీద స్టిక్కర్ ఆమె పేరు మీదే, పాస్ వర్డ్ నెంబర్ అంటే ఆమె బర్త్ డే, ఇంతమంచి ఫీలింగ్ కావాలనంటే లవ్ లోనే శాతనైతదే.. ‘అంటూ ఫన్నీగా ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. పాటలోని కాన్సెప్ట్ లకు యాప్ట్ అయ్యేలా డిజైన్ చేసిన కొరియోగ్రఫీ, డిఫరెంట్ లొకేషన్స్ లో చేసిన పిక్చరైజేషన్ ఈ సాంగ్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పటికే సాంగ్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. “దీవాన” సినిమా టీజర్, సాంగ్స్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. యూత్ ఆడియెన్స్ లో “దీవాన” సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై మరియు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. నటీనటులు – హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై టెక్నికల్ టీమ్ —————- కాస్ట్యూమ్స్ – మానస ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్ డీవోపీ – వంశీ పచ్చిపులుసు మ్యూజిక్ – ఈశ్వర్ చంద్ డిజిటల్ మార్కెటింగ్ – హౌస్ ఫుల్ పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి |
