మైసా లో ఐకానిక్ ఒసేయ్ రాములమ్మ సాంగ్‌ను రీక్రియేట్ చేయడం మాపై బాధ్యతను పెంచింది

Maatrubhumi Trailer crossed 9 crore views in just 9 days
The lead pair interacted with the local media in Hyderabad, opening up about their intense preparation, on-set challenges, and celebrating the trailer crossing 9 crore views in just 9 days.
Ever since the first teaser and trailer of Salman Khan’s Maatrubhumi: May War Rest In Peace were unveiled, the film has been generating considerable buzz and building anticipation among audiences. The intriguing first glimpses offered a peek into the film’s world, leaving fans eager to witness more.
Building on this momentum, Salman Khan and Chitrangda Singh visited Hyderabad today for a special press conference to promote their upcoming war-drama. The event saw huge excitement as the lead pair sat down with the local media for a candid chat about the film.
During the interaction, Salman and Chitrangda spoke at length about their respective characters, the physical and mental preparation that went into bringing the story to life, and the real challenges they faced during the shoot. They also discussed the phenomenal response to the film’s assets so far, especially the trailer, which has stormed the internet by crossing 9 crore views in just 9 days, alongside the hit soundtrack that has already become a favourite among listeners.
The press conference turned into a memorable one as several local journalists shared personal anecdotes and fan incidents with Salman. They spoke about the craze for his films in Hyderabad and how local audiences have always celebrated his movies like a festival. Salman and Chitrangda warmly engaged with the media, making the session lively and fun. With the buzz growing stronger every single day, Maatrubhumi: May War Rest In Peace is shaping up to be one of the most awaited theatrical experiences of the year.
Directed by Apoorva Lakhia and produced under the banner of Salman Khan Films, Maatrubhumi: May War Rest In Peace stars Salman Khan and Chitrangda Singh in key roles.
‘మాతృభూమి : మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్.. ట్రైలర్, సంగీతంకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దక్కడంతో పెరిగిన క్రేజ్
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కాంబోలో రానున్న నూతన చిత్రం ‘మాతృభూమి : మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ . ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 9 రోజుల్లోనే ట్రైలర్ 9 కోట్ల వీక్షణలు దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో సల్మాన్ ఖాన్, చిత్రాంగద హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడి మీడియాతో తమ సక్సెస్‌ను పంచుకున్నారు.
‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ మొదటి టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే క్రమంలో ప్రమోషన్స్ అంటూ సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ హైదరాబాద్‌కి విచ్చేశారు. ఈ వార్-డ్రామా ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. వీరిద్దరూ స్థానిక మీడియాతో సినిమా గురించి మాట్లాడటంతో ఈ కార్యక్రమంలో భారీ సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, చిత్రాంగద తమ తమ పాత్రల గురించి, కథకు ప్రాణం పోయడానికి మానసిక శ్రమ గురించి చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న సవాళ్ల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఇప్పటివరకు సినిమాకు వచ్చిన అద్భుతమైన స్పందన గురించి మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేవలం 9 రోజుల్లోనే 9 కోట్ల వీక్షణలు దాటి ఇంటర్నెట్ను కుదిపేసిన ట్రైలర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే ఇప్పటికే శ్రోతల అభిమానాన్ని అందుకున్న హిట్ సౌండ్‌ట్రాక్ గురించి కూడా వారు చర్చించారు.
హైదరాబాద్‌లో సల్మాన్ సినిమాలపై ఉన్న క్రేజ్ గురించి, స్థానిక ప్రేక్షకులు ఆయన చిత్రాలను ఎప్పుడూ ఒక పండుగలా ఎలా జరుపుకుంటారో వారు మాట్లాడారు. సల్మాన్, చిత్రాంగద మీడియాతో ఆప్యాయంగా మమేకమై, ఈ సమావేశాన్ని ఉల్లాసంగా, సరదాగా మార్చారు. రోజురోజుకూ బజ్ మరింత బలపడుతుండటంతో ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ అనుభవాలలో ఒకటిగా మారింది.
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ చిత్రంలో సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కీలక పాత్రల్లో నటించారు.
