
Aadhi Pinisetty Drive Teaser Unveiled – Grand theatrical release on December 12th
Aadhi Pinisetty stars in the thriller Drive, with Madonna Sebastian playing the female lead. The film is produced by V. Anand Prasad under the Bhavya Creations banner, and is directed by Jenuse Mohamed. The movie is set for a grand theatrical release on December 12th, and its teaser was unveiled today.
A look at the teaser of Drive shows Aadhi Pinisetty as the heir to his father’s Praja Media Corporation, which he successfully runs. A well-known media company, its accounts get hacked by an unknown hacker.
This cyberattack puts the company’s reputation and credibility in jeopardy. Who is this hacker? Why did he target both Praja Media Corporation and the hero’s personal life? Was the hero able to catch him or not? These questions make the teaser intriguing.
Cast: Aadhi Pinisetty, Madonna Sebastian, Raja Chembolu, Kamal Kamaraju, Anish Yohan Kuruvilla & Others
Technical Crew
Music Director – Osho Venkat
Executive Producer – Anne Ravi
Creative Producer – Tatineni Satya Rao
DOP – Abinandhan Ramanujam
Editor – Prawin Pudi
Production Designer – Vivek Annamalai
Action – Marek Solek
Dialogues – Nagasai
PRO – GSK Media (Suresh – Sreenivas)
Banner – Bhavya Creations
Producer – V. Anand Prasad
Writer & Director – Jenuse Mohamed
ఆది పినిశెట్టి ఎంగేంజింగ్ థ్రిల్లర్ మూవీ “డ్రైవ్” టీజర్ రిలీజ్, ఈ నెల 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా.
ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ “డ్రైవ్”. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. “డ్రైవ్” సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న “డ్రైవ్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
“డ్రైవ్” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – తన తండ్రి స్థాపించిన ప్రజా మీడియా కార్పొరేషన్ వారసుడిగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తుంటాడు హీరో ఆది పినిశెట్టి. సౌత్ ఇండియాలో పేరున్న ఈ సంస్థ అక్కౌంట్స్ ను ఒక హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. ఈ హ్యాక్ తో ప్రజా మీడియా కార్పొరేషన్ గౌరవం, క్రెడిబిలిటీ ప్రశ్నార్థకంలో పడతాయి. ఈ హ్యాకర్ ఎవరు ?, ప్రజా మీడియా కార్పొరేషన్ తో పాటు హీరో పర్సనల్ లైఫ్ ను ఎందుకు టార్గెట్ చేశాడు ?. ఆ హ్యాకర్ ను హీరో పట్టుకోగలిగాడా ? లేదా ? అనేది టీజర్ లో ఆసక్తి కలిగిస్తోంది.
నటీనటులు – ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీశ్ యోహాన్ కురువిల్లా, తదితరులు
టెక్నికల్ టీమ్
——————————
మ్యూజిక్ డైరెక్టర్ – ఓషో వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అన్నే రవి
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – తాతినేని సత్యరావు
డీవోపీ – అబినందన్ రామానుజన్
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ – వివేక్ అన్నామలై
యాక్షన్ – మరేక్ సోలెక్
డైలాగ్స్ – నాగసాయి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – భవ్య క్రియేషన్స్
నిర్మాత – వి. ఆనంద్ ప్రసాద్
రైటర్, డైరెక్టర్ – జెనూస్ మొహమద్
