K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on October 18
Successful hero Kiran Abbavaram is gearing up to entertain audiences with his upcoming film “K-Ramp.” The movie is produced under the Haasya Movies and Rudramsh Celluloid banners by Rajesh Danda and Shiva Bommakku, two dynamic producers known for backing strong commercial entertainers. Jains Nani is directing this film, which is set for a grand theatrical release on October 18, coinciding with the Diwali festival.
The makers have released the film’s third single, ‘Tikkal Tikkal..’, composed by Chetan Bharadwaj with lyrics by Surendra Krishna and sung by Sai Charan Bhaskaruni.
The energetic track, filled with catchy beats and lively lyrics, captures the hero’s emotional swing between love and life, “Tikkal Tikkal, Dhamal Dhamal… If the time turns bad, it’s K-Ramp ra; If the flower turns into fire, it’s K-Ramp ra!”reflecting the film’s mass appeal and fun-filled spirit.
Cast:
Kiran Abbavaram, Yukti Thareja, Naresh, Sai Kumar, Vennela Kishore and others
Technical Crew:
Production Designer: Brahma Kadali
Action: Prithvi
Editor: Chota K. Prasad
Director of Photography: Satish Reddy Masa
Music: Chetan Bharadwaj
PRO: GSK Media (Suresh – Srinivas), Vamsi Shekar
Co-Producer: Balaji Gutta
Producers: Rajesh Danda & Shiva Bommakku
Writer & Director: Jains Nani
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం హెవీ ఎంటర్ టైనర్ “K-ర్యాంప్” మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘టిక్కల్ టిక్కల్..’ రిలీజ్, ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘టిక్కల్ టిక్కల్..’ విడుదల చేశారు.
చేతన్ భరద్వాజ్ ఎనర్జిటిక్ ట్యూన్ తో కంపోజ్ చేసిన ‘టిక్కల్ టిక్కల్..’ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ రాశారు. సాయి చరణ్ భాస్కరుని పాడారు. ‘టిక్కల్ టిక్కల్..’ పాట ఎలా ఉందో చూస్తే..’టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్.. కలిసి వచ్చే కాలం ముందు నువ్వు సూపర్ రా.. టైమ్ కాస్త బ్యాడ్ అయితే కె ర్యాంప్ రా..ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా, ఫ్లవర్ కాస్త ఫైర్ అయితే కె ర్యాంప్ రా, ఒక్క పెగ్ కిక్కు ఇస్తే నువ్వు సూపర్ రా, ఫుల్ కొట్టినా పిచ్చి పడితే కె ర్యాంప్ రా..’ అంటూ లవర్, లైఫ్ మధ్య హీరో ఎలా నలిగిపోయాడో చూపిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని