
Psycho-Mythological Thriller Ari Trailer Unveiled – Theatrical Release on October 10th
Under the banner of Arvy Cinemas, the film Ari is presented by Ramireddy Venkateswara Reddy (RV Reddy) and produced by Srinivas Ramireddy, D. Seshureddy Maramreddy, Dr. Thimmapa Naidu Purimetla, and Beeram Sudhakar Reddy. Linga Gunapaneni serves as the co-producer. The film carries the subtitle “My Name is Nobody”.
Featuring key roles by Vinod Varma, Anasuya Bharadwaj, Sai Kumar, and Srikanth Iyengar, Ari is directed by Jayashankarr, who made a mark with the film Paper Boy. The film is all set for a grand worldwide theatrical release on the 10th of this month, distributed by Asian Suresh Distribution. The trailer for the movie was released today.
Blending psychological and mythological elements, Ari stands out as a unique thriller. The trailer hints at an intriguing narrative revolving around a library and the revelation of seven different lives. It begins with a powerful dialogue: “When Lord Krishna desired to be born on Earth, the gods of heaven came to know of it and six of them pleaded with him to take them along. These six were none other than the Arishadvargas – Kama (lust), Krodha (anger), Lobha (greed), Moha (attachment), Madha (pride), and Matsarya (jealousy).”
In the story, a notice emerges from a university library stating, “All desires will be fulfilled here.” Drawn by this message, the main characters arrive and begin expressing their wishes. These desires are portrayed as reflections of the Arishadvargas that reside in every human being. The trailer raises intriguing questions: What are the backgrounds of these characters? Who has taken the responsibility of fulfilling everyone’s desires? Why? What kind of tasks does he assign to those who approach him? The answers will unfold in theatres.
The trailer concludes on an intense note with the sacred verse from the Bhagavad Gita: “Pavitranaya Sadhuna” building anticipation. The trailer raises curiosity with thrilling moments, quality visuals and thumping score. Audiences are eager to witness this psycho mythological thriller “Ari” in theatres on October 10th.
Cast:
Vinod Varma, Anasuya Bharadwaj, Sai Kumar, Srikanth Iyengar, Viva Harsha, Srinivasa Reddy, Chammak Chandra, Shubaleka Sudhakar, Surabhi Prabhavati, Akshaya Shetty, Ridhima Pandit, P. Anil Kumar, Naveena Reddy, Tamil Bigg Boss fame Pavani Reddy, Gemini Suresh, iDream Anjali, Manik Chikkala, Suman, Aamani, Pravallika Chukkala, Surabhi Vijay, Bank Srinivas, Sameer, Manik Reddy, Raj Thirandas, Gayatri Bhargavi, Meena Kumari, Lavanya Reddy, Inturi Vasu, Jabardasth Saddam, Neela Priya, Yogi Khatri, among others.
Technical Crew:
Music: Anup Rubens
Editing: G. Avinash
Lyrics: Kasarla Shyam, Vanamali, Kalyan Chakravarthy
Choreography: Bhanu, Jeethu
Production Designer: Rajeev Nair
Stylists: Sreeja Reddy Chittipolu, Siri Chandana
Cinematography: Krishna Prasad, Siva Shankara Varaprasad
Line Producer: Shivakanth
Executive Producer: Vinay
PRO: GSK Media (Suresh – Sreenivas)
Presented by: Ramireddy Venkateswara Reddy (RV Reddy)
Co-Producer: Linga Gunapaneni
Producers: Srinivas Ramireddy, D. Seshureddy Maramreddy, Dr. Thimmapa Naidu Purimetla, Beeram Sudhakar Reddy
Writer–Director: Jayashankarr
డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ సినిమా ట్రైలర్ రిలీజ్, ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ
ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
సైకలాజికల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ కలిసి ఓ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీగా ‘అరి’ ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఒక లైబ్రరీ, అక్కడ రివీల్ అయ్యే ఏడు జీవితాలను ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపించారు. ‘అరి’ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ‘ భూలోకంలో జన్మించాలని శ్రీకృష్ణుడు సంకల్పించగానే ఆ విషయం స్వర్గ లోకంలో తెలిసి ఆరుగురు దేవతలు తమనూ భూలోకం తీసుకెళ్లమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు, అవే అరిషడ్వర్గాలు – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు..’ అనే డైలాగ్ తో ‘అరి’ సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ అందరి కోర్కెలు తీర్చబడును అని ఓ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వెలువడిన ప్రకటన చూసి సినిమాలోని ప్రధాన పాత్రధారులు వచ్చి తమ కోర్కెలు చెబుతుంటారు. ఈ ప్రపంచంలో మనషులందరిలో ఉండే అరిషడ్వర్గాలకు వారి కోర్కెలు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఈ పాత్రధారుల నేపథ్యం ఏంటి ?, అందరి కోర్కెలు తీర్చే బాధ్యతను తీసుకున్నది ఎవరు ?,ఎందుకు ?, తన దగ్గరకు వచ్చే వారికి ఆయన ఇచ్చే టాస్క్స్ ఏంటి ? అనేది థియేటర్స్ లో చూడాల్సిందే. ‘ పరిత్రాణాయ సాధూనాం..’ అనే భగవద్గీత శ్లోకంతో ట్రైలర్ ఆసక్తికరంగా పూర్తవుతుంది.
నటీనటులు – వినోద్ వర్మ , అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు
టెక్నికల్ టీమ్
మ్యూజిక్ : అనుప్ రూబెన్స్
ఎడిటర్ : జి. అవినాష్
లిరిక్స్ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి,
కొరియోగ్రఫీ – భాను, జీతు
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్
స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సిరి చందన
సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వినయ్
పి. ఆర్. ఓ – జి యస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
సమర్పణ : రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి )
కో ప్రొడ్యూసర్ – లింగ గుణపనేని
నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి
రచన –దర్శకత్వం : జయశంకర్