Nadive…Lyrical Song from Rashmika Mandanna’s The Girlfriend to Release on

SKY Teaser Unveiled – Gearing Up for Release
The teaser of the film “SKY”, starring Murali Krishnaraju and Shruthi Shetty in the lead roles, has been officially released today. The film is being produced by Nagi Reddy Guntaka, Prithvi Pericherla, Sri Lakshmi Guntaka, and Murali Krishnaraju under the banner of Velar Entertainment Studios, with direction by Prithvi Pericherla. The movie is now gearing up for a grand theatrical release soon.
The teaser has struck a chord with audiences, offering a perfect mix of entertainment, emotion, and feel-good romantic elements. The story interestingly kicks off with a money transaction mistake that leads to a unique bond between the lead pair. The teaser leaves the audience curious about whether the hero, Vicky, succeeds in his dream of running a restaurant, why he initially rejects the heroine’s love, and what past connection he has with her father.
Previously released lyrical songs and “Journey of Emotional SKY” promos have already garnered a positive response from viewers, creating good buzz around the movie.
Cast:
Murali Krishnaraju, Shruthi Shetty, Anand Bharathi, Rakesh Master, M.S., KLK Mani Bamma, and others.
Technical Crew:
Banner: Velar Entertainment Studios
Screenplay & Direction: Prithvi Pericherla
Cinematography (DOP): Rasool Ellore
Editor: Suresh Ars
Publicity Designer: Krishna Digitals
Digital Media: Vineeth Goud
Producers: Nagi Reddy Guntaka, Prithvi Pericherla, Sri Lakshmi Guntaka, Murali Krishnaraju
Story & Dialogues: Prithvi Pericherla, Murali Krishnaraju
Music: Shiva Prasad
Lyrics: Prithvi Pericherla
Executive Producers: Swathi Penmetsa, Likhitha Guntaka
PRO: GSK Media (Suresh – Srinivas)
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై” సినిమా టీజర్ విడుదల, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “స్కై”. ఈ చిత్రాన్ని వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “స్కై” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ తో పాటు ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. మనీ ట్రాన్సాక్షన్ లో జరిగిన మిస్టేక్ హీరో హీరోయిన్స్ మధ్య ఒక బాండింగ్ కు ఎలా దారి తీసింది. హీరో విక్కీ తను అనుకున్న రెస్టారెంట్ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. హీరోయిన్ ప్రేమను హీరో విక్కీ ఎందుకు వద్దనుకున్నాడు, తన తండ్రికి సంబంధించి విక్కీకి ఉన్న గతమేంటి అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన జర్నీ ఆఫ్ ఎమోషనల్ “స్కై” తో పాటు లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
నటీనటులు – మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ – వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల
డీవోపీ – రసూల్ ఎల్లోర్
ఎడిటర్ – సురేష్ ఆర్స్
పబ్లిసిటీ డిజైనర్ – కృష్ణ డిజిటల్స్
డిజిటల్ మీడియా – వినీత్ గౌడ్
ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు
డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు
మ్యూజిక్ – శివ ప్రసాద్
లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)