Nadive…Lyrical Song from Rashmika Mandanna’s The Girlfriend to Release on

Couple Friendly – Santosh Sobhan birthday posterunveiled
Santosh Sobhan plays the lead role in the upcoming film “Couple Friendly”, with Manasa Varanasi starring as the female lead. The film is being produced on a grand scale in both Telugu and Tamil languages by UV Concepts, under the presentation of the prestigious production house UV Creations. Ajay Kumar Raju P. is serving as the co-producer, while the film is being directed by Ashwin Chandrasekar. “Couple Friendly” is shaping up to be a musical romantic love story.
On the occasion of Santosh Sobhan’s birthday today, the makers released a special poster extending their wishes. The poster features Santosh Sobhan as a middle-class Telugu boy living in Chennai. Set against the backdrop of Chennai city, this romantic story promises to offer audiences a fresh and unique cinematic experience. With all production activities completed, “Couple Friendly” is gearing up for release soon in both Telugu and Tamil.
Cast:
Santosh Sobhan, Manasa Varanasi, and others
Technical Crew:
Art: Michael BFA
Editor: Ganesh Shiva
DOP: Dinesh Purushothaman
Music: Aditya Ravindran
Executive Producer: SS Varma
Presented by: UV Creations
Produced by: UV Concepts & Ajay Kumar Raju P.
PRO: GSK Media (Suresh – Sreenivas)
Writer & Director: Ashwin Chandrasekar
“కపుల్ ఫ్రెండ్లీ” మూవీ నుంచి హీరో సంతోష్ శోభన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్, త్వరలో తెలుగు, తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా తెరకెక్కుతోంది.
ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తే చెన్నైలో లైఫ్ లీడ్ చేస్తున్న మిడిల్ క్లాస్ తెలుగు అబ్బాయిగా సంతోష్ శోభన్ కనిపిస్తున్నారు. చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్ ఇవ్వనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా త్వరలోనే తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్