Star Boy Siddu Jonnalagadda Telusu Kada Holi Special Poster Released

For the First Time in Indian Cinema: AI-Generated Song Featured in the Film Tuk Tuk
For the First Time in Indian Cinema: AI-Generated Song Featured in the Film Tuk Tuk
The Indian film industry continues to embrace cutting-edge technology, with filmmakers increasingly integrating advanced visual effects and artificial intelligence (AI) into their productions. In a groundbreaking achievement, the team behind the upcoming film Tuk Tuk has used AI technology to create and visualize a song, marking a historic first in Indian cinema.
The song, titled Ela Ala Theepikore Poolatota, features stunning AI-generated visuals, delivering a mesmerizing cinematic experience. Directed by C. Supreeth Krishna, the film’s soundtrack has been composed by music director Santhu Omkar, with lyrics penned by Supreeth Krishna.
Speaking about this technological milestone, the director expressed his excitement, stating, “It is a proud moment to incorporate AI technology in our film’s music visuals. Audiences will undoubtedly enjoy this innovation in theaters. Our film also introduces a fresh concept, blending fantasy and magical elements that will thrill viewers.”
Producers Rahul Reddy, Lokku Sri Varun, Sriramulu Reddy, and Supreeth C. Krishna, who are backing the project under the banners of Chitravahini and RYG Cinemas, emphasized that Tuk Tuk offers a unique and entertaining experience. “The film includes supernatural and magical power elements, adding surprises that will captivate the audience. It is a journey of three young individuals encountering magical elements in their lives, and we believe the story will deeply resonate with viewers,” the producers said.
They further explained that the first half of the film is packed with youthful entertainment, while the second half unfolds a beautiful love story. “Fantasy elements are usually seen in large-scale productions, but Tuk Tuk seamlessly blends fantasy, love, and entertainment. We assure audiences that the film will be a worthwhile experience, offering both entertainment and value for their time and money,” they added.
With its innovative storytelling and AI-driven visuals, Tuk Tuk is set for a worldwide theatrical release on March 21, 2025.
Cast:
Harsha Roshan
Karthikeya Dev
Steven Madhu
Sanvi Meghana
Nihal Kodhati
Technical Crew:
Director: C. Supreeth Krishna
Cinematographer: Karthik Sai Kumar
Music Composer: Santhu Omkar
Editor: Ashwath Shivakumar
Producers: Rahul Reddy, Lokku Sri Varun, Sriramulu Reddy, Supreeth C. Krishna
PR Representatives: Eluru Srinu, Maduri Madhu
ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించిన మ్యాజికల్ ఎంటర్టైనర్ సినిమా ‘టుక్ టుక్’
అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో నేటి మన సినిమాలు హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్నాయి. ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు తమను అబ్బురపరిచే సాంకేతిక పరిజ్క్షానం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అందుకే మన దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతిక పరిజ్క్షానంను మన సినిమాల్లో వాడుతుంటారు. తాజా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగం చేసింది టుక్ టుక్ చిత్ర టీమ్.
తొలిసారిగా ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించారు. ఇది ఇండియన్ సినిమాలోనే తొలిసారి. ‘ఏలా అల తీపికోరే పూలతోట’ అనే కొనసాగే ఈపాట విజులవ్స్ ఏఐ టెక్నాలజీతో ఎంతో అందంగా, స్టనింగ్ విజువల్స్ బ్యూటీఫుల్‌గా జనరేట్ చేశారు. దర్శకుడు సుప్రీత్ కృష్ణ సాహిత్యం అందించిన పాటకు సంగీత దర్శకుడు సంతు ఓంకార్ స్వరాలు అందించారు. ఏఐ ఈ పాటను బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేసింది. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఏ ఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. తప్పకుండా థియేటర్లో ఆడియన్స్ ఈ పాటను ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి టెక్నాలజీని సినిమాల్లో తొలిసారిగా మా సినిమాకు వాడటం గర్వంగా ఉంది. సినిమా కూడా ఓ న్యూకాన్పెప్ట్‌లో ఉంటుంది. ఫాంటసీతో పాటు కొన్ని మ్యాజికల్ ఎలిమెంట్స్ చిత్రంలో ఉంటాయి. అవి ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తాయి. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమాలో సూపర్ నేచురల్, మ్యాజికల్ పవర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న చాలా సర్‌ఫ్రైజెస్ ఎంజాయ్ చేయడానికి అందరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలి’ ముగ్గురు యువకుల ప్రయాణం. వాళ్ల జీవితంలో వచ్చిన మ్యాజికల్ ఎలిమెంట్స్‌ను ఎలా ఫేస్ చేశాడో ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. తప్పకుండా ఈ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుందనే నమ్మకం ఉంది.’ ఫస్ట్ హాఫ్ ముగ్గురు యువకుల ఎంటర్టైన్ ఉంటే సెకండాఫ్‌లో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఉంటుంది. సాధారణంగా పెద్ద సినిమాల్లో ఫాంటసీ అంశాలు ఉంటాయి. ఈ సినిమాలో ఫాంటసీ, లవ్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. మార్చి 21న అందరూ థియేటర్లో ఎంటర్టైన్ అవ్వొచ్చు. టైమ్‌కు, మనీకి వాల్యూ ఇచ్చే సినిమా ఇది’ అన్నారు.అన్నారు. .
తారాగణం:
హర్ష రోషన్
కార్తికేయ దేవ్
స్టీవెన్ మధు
సాన్వీ మేఘన
నిహాల్ కోధాటి
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాతలు:
రాహుల్ రెడ్డి
లోక్కు శ్రీ వరుణ్
శ్రీరాముల రెడ్డి
సుప్రీత్ సి కృష్ణ
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు