Pattudala Censored U/A 16+
Renowned star actor Ajith Kumar is all set to return to the silver screen with his much-anticipated flick, Vidaamuyarchi, which is releasing in Telugu as Pattudala. The film is directed by Magizh Thirumeni and produced by Subaskaran under Lyca Productions. Amid huge expectations, Pattudala is gearing up for a grand worldwide release on February 6.
Pattudala has now successfully completed its censor formalities and has been certified U/A 16+ by the Central Board of Film Certification (CBFC). The stage is set for a grand theatrical release with all pre-release formalities wrapped up.
The recently released trailer has taken the internet by storm, featuring Ajith Kumar in an intense action-packed role. The stunning visuals and breathtaking stunts promise an exhilarating cinematic experience.
Pattudala features Trisha Krishnan as the female lead and Action King Arjun in a pivotal role. The stellar cast also includes Regina Cassandra, Arav, Nikhil Nair, Dasarathi, and Ganesh in pivotal roles.
Pattudala is a prestigious project from Lyca Productions, headed by G.K.M. Tamil Kumaran. Asian Suresh Entertainments LLP bagged the Telugu theatrical rights of the movie while Srilakshmi Movies secured the ceeded rights.
Star music director Anirudh Ravichander composed the music for this film. Om Prakash is the cinematographer, NB Srikanth handles editing and Milan serves as the art director.
Sundar was the action choreographer and Anu Vardhan was the costume designer of the movie. Subramanian Narayanan serves as executive producer alongside J. Girinathan and K. Jayaseelan as production executives. Other key crew members include G. Anand Kumar (stills), Gopi Prasanna (publicity designer), Hariharasuthan (VFX), Suresh Chandra (PR – Tamil), and Naidu Surendra Kumar and Phani Kandukuri (PR – Telugu).
Sun TV has acquired the satellite rights and Netflix has bagged the OTT streaming rights of the movie. The film’s music rights are with the Sony Music.
హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘పట్టుదల’ సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ‘పట్టుదల’ అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ మేకింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్ గురించి ఫిల్మ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, సీడెడ్‌లో శ్రీలక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు.
ఓంప్రకాష్ విజువల్స్, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ కానుంది. ఈ చిత్రానికి ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయగా, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేశారు. సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేశారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్), గోపీ ప్రసన్న (పబ్లిసిటీ డిజైనర్), హరిహరసుతన్(వి.ఎఫ్.ఎక్స్), సురేష్ చంద్ర (పి.ఆర్.ఒ-తమిల్), నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (పి.ఆర్.ఒ – తెలుగు) సినిమాలో భాగమయ్యారు.
అజిత్ కుమార్ ‘పట్టుదల’ (విడాముయర్చి) సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.