Thammudu shoot is progressing at warp speed
Popular production house Sri Venkateswara Creations, known for blockbuster films, is now bringing an entertainer in the crazy combination of youth star Nithiin and director Sriram Venu of Vakeel Saab and MCA fame. Hero Nithiin and director Sriram Venu have a good association with this production.
After Dil and Srinivasa Kalyanam, this is third collaboration of Nithiin with SVC. Director Sriram Venu made many successful films with SVC including Nani’s MCA and Power Star Pawan Kalyan’s Vakeel Saab. The blockbuster combination of these three is gaining the attention of movie lovers.
The movie titled “Thammudu” raised prospects with the intriguing first look. The makers efforts and commitment to the film are just amazing. The entire team of Thammudu is working tirelessly without any breaks on the sets. Even during Sankranthi, the team didn’t take a break and was shooting the key climax sequence.
Director Sriram Venu is planning to complete the shoot as soon as possible and putting in double the efforts to give the best cinematic experience for audiences. Talented hero Nithiin’s fans and the audience have been eagerly waiting to witness the emotionally charged film in theatres.
Yesteryear actress Laya is playing a key role in the film. From the powerful release date poster and promotional content, it is evident that Sriram Venu is bringing something out of the ordinary. Popular DOP KV Guhan working as a cinematographer for this film. Prawin Pudi is handling the editing works.
Actors – Nithiin, Laya
Technical team
Banner – Sri Venkateswa Creations
Producer – Dil Raju, Shirish
Written – Directed by – Sriram Venu
Cinematography – KV Guhan
Music – B Ajaneesh Loknath
Editing – Prawin Pudi
PRO – GSK Media, Vamsi Kaka
Marketing – Vishnu Thej Putta
ఫెస్టివల్ బ్రేక్ లేకుండా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ క్రేజీ మూవీ “తమ్ముడు”
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రంలో లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో “తమ్ముడు” సినిమా వస్తుండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
“తమ్ముడు” సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సంక్రాంతి ఫెస్టివల్ బ్రేక్ లేకుండా శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు వీలైనంత త్వరగా హై క్వాలిటీతో మూవీ కంప్లీట్ చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను “తమ్ముడు” సినిమాతో అందించబోతున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. త్వరలోనే “తమ్ముడు” సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు – నితిన్, లయ, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్
పీఆర్వో – వంశీ కాకా, జీఎస్ కే మీడియా
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – దిల్ రాజు, శిరీష్
రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు.