Pushpa 2: The Rule – First Half Locked
The greatly celebrated sequel to the blockbuster film ‘Pushpa: The Rise’ is nearing its release. ‘Pushpa 2: The Rule’ is up for a Box Office storm.
The first half of the film has been completed. It is locked, loaded, and packed with fire! Icon Star Allu Arjun and sensational director Sukumar are set to treat the audience to a never-seen-before experience.
Announcing the progress, the makers declared, “Get ready to witness history in the making as Pushpa is gearing up to take the Indian box office by storm. THE RULE IN CINEMAS on 6th DEC 2024.”
The film, which stars Icon Star Allu Arjun in the titular role, is expected to be a massive box office phenomenon, following the immense popularity of its predecessor. The first part of Pushpa was a critical and commercial hit, setting new standards.
The audience can expect a visually stunning and action-packed experience.
The craziest movie has made pre-release business worth Rs 1000 crore as per trade.
Pushpa 2: The Rule is scheduled to hit theaters on December 6, 2024. Fans of the Pushpa power are eagerly awaiting the film’s release, certain that it will live up to the hype created by its predecessor. Rock Star Devi Sri Prasad’s music and the grandeur of the visuals will immerse you in a new world.
Mythri Movie Makers and Sukumar Writings are planning the most spectacular release in cinemas.
Crew:
Story- Screenplay-Direction: Sukumar Bandreddi
Producers: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili
CEO: Cherry
Music: Devi Sri Prasad
Cinematographer: Miresłow Kuba Brożek
Production Designer: S. Ramakrishna – Monica Nigotre
Lyricist: Chandra bose
Banners: Mythri Movie Makers in association with Sukumar Writings
Marketing Head : Sharath Chandra Naidu
PROs: Eluru Srinu, Maduri Madhu
Marketing: First Show
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ – జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌ల పుష్ప- 2 ది రూల్ ఫస్టాఫ్ లాక్.. డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్ చిత్రం పుష్ప-2 దిరూల్. పుష్ప దిరైజ్ సాధించిన బ్లాకబస్టర్ విజయమే అందుకు కారణం. ఆ చిత్రంలోని ప్రతి అంశం సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప-2 గురించి ప్రతి అంశం సన్సేషనే..
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ను విడుదల చేశారు మేకర్స్.
ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్ లాక్ చేశారు.. ఈ ఫస్ట్‌హాఫ్ అద్బుతంగా వుందని, ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నా అంతకు తగ్గేదేలే లా వుందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్‌ను జరుపుకుంటునే మరోవైపు నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, రెండు పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబరు 6న పుష్ప-2 క్రియేట్ చేయబోయే రిక్డార్డుల గురించి అందరి రెడీ కావాల్సిందే. అంతేకాదు ఈ చిత్రం రిలీజ్క ముందే 1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తిచేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.