KCR Public Meeting | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పబ్లిక్ మీటింగ్.. లైవ్ వీడియో
KCR Public Meeting | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి జంగ్ సైరన్ మోగించారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. దాదాపు లక్ష మంది హాజరైన భారీ బహిరంగ సభ లైవ్ ఇక్కడ చూడండి..