Gopala Gopala song has been released from Thimmarajupalli TV
మంత్రాలకు ఎలుకలు పరార్!.. రాజిరెడ్డి చీటి రాస్తే వాటికి దడ.. వీడియో

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే ఖచ్చితంగా రాలవు. మంత్రాలకు ఎలుకలు మాత్రం పరారవుతున్నాయి. ఇది నిజం. చీటి మీద మంత్రం రాసి ఎలుకలున్న చోట పెడితే అవి ఆ దరిదాపుల్లోకి కూడా రావట. ఆశ్యర్యంగా ఉంది కదూ. ఇంతకీ ఈ ఎలుకలకు మంత్రాలు రాసేదెవరు?… ఈ మంత్రం ఎలా పనిచేస్తుంది?… దీనికోసం ఎంత డబ్బులు ఖర్చవుతాయి?.. అసలు ఈ మంత్రగాడు ఎవరు?.. ఎక్కడుంటారు వంటి పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి

