Abhinav Trailer and Poster Unveiled by Minister Konda Surekha

Vishnu Manchu and Preity Mukundhan Love Song Revealed from Kannappa
The makers of Kannappa have unveiled a beautiful new Love Song that brings out the heartwarming chemistry between Vishnu Manchu and Preity Mukundhan. This soulful hindi version, sung by the ever-melodious Shaan and the talented Sahithi Chaganti, is composed by Stephen Devassy, with heartfelt lyrics penned by Girish Nakod.
The song feels like a warm hug with its soothing vocals, touching lyrics, and dreamy visuals come together to paint a mesmerizing picture of love. Vishnu Manchu and Preity Mukundhan’s on-screen bond feels pure and magical, making the song a standout moment in this grand spiritual epic.
Set against stunning backdrops, the song doesn’t just showcase romance it reveals the emotions that run deep in Kannappa. It’s a glimpse into a story that promises love, faith, and devotion, all woven together with powerful emotions. The Love Song is now available across all major digital platforms, marking a perfect beginning to what promises to be a spiritually enriching cinematic journey.
Kannappa, an epic retelling of the legendary tale of Kannappa, a devoted Shiva Bhakta, is one of the most eagerly anticipated films of the year. With a stellar cast and breathtaking visuals, the film promises to leave a lasting impact on audiences worldwide. Vishnu Manchu stars as Kannappa, alongside Preity Mukhundhan, with powerhouse performances by Mohanlal, Akshay Kumar, Prabhas, and Kajal Aggarwal.
Kannappa is set for a grand worldwide release on April 25, 2025!
కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ కనిపించే ‘సగమై.. చెరిసగమై’ అంటూ సాగే ప్రేమ పాట విడుదల
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. శివా శివా శంకర పాట, రీసెంట్గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు.
విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ కనిపించే ‘సగమై.. చెరిసగమై’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభు దేవా, బృందా కొరియోగ్రఫీ చేసిన విధానం, విష్ణు మంచు-ప్రీతి ముకుందన్‌ను చూపించిన తీరు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.
శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్నారు. విష్ణు మంచు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ పార్వతీ మాతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. మోహన్ బాబు, మోహన్‌లాల్, బ్రహ్మానందం వంటి అద్భుతమైన తారాగణంతో తెరకెక్కిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.