Elite Cricket League Season-2 Jersey Launched in the Presence of

Raju Weds Rambai Registers a Strong ₹7.28 Cr Gross in Just 3 Days
“Raju Weds Rambai,” starring Akhil Raj and Tejaswini, has hit the theatres and emerged as a solid success. Audiences and critics are praising the film for its heart-touching love story, strong emotions, and rooted narrative. The film opened well at the box office and continued its momentum throughout the weekend.
Within just 3 days, the film has collected a remarkable ₹7.28 crore gross, with each day performing better than the previous. Day-2 collections surpassed Day-1, and Day-3 went even higher, a rare and exciting trend for a rooted romantic drama.
Produced under Dolamukhi Subaltern Films and Monsoons Tales by Venu Udugula and Rahul Mopidevi, the film is presented by Dr. Nageswara Rao Pujari. Directed by Sailu Kompati, the film received a grand theatrical release through Vamsi Nandipati Entertainments and Bunny Vas Works.
Cast
Akhil Raj, Tejaswini Rao, Shivaji Raja, Chaitu Jonnalagadda, Anita Chowdary, Kavitha Srirangam, and others.
Technical Crew
Costume Designers: Priyanka Veeraboyina, Aarthi Winnakota
Sound Design: Pradeep G
Publicity Designer: Dhani Aelay
Production Design: Gandhi Nadikodikar
Executive Producer: Dhana Gopi
Cinematography: Wajid Baig
Music: Suresh Bobbili
Editing: Naresh Adupaa
Co-Producers: Dolamukhi Subaltern Films, Monsoons Tales
Producers: Venu Udugula, Rahul Mopidevi
Writer & Director: Sailu Kompati
Production: ETV Win Originals
Theatrical Release: Vamsi Nandipati (Vamsi Nandipati Entertainments), Bunny Vas (Bunny Vas Works)
PRO: GSK Media (Suresh – Srinivas)
3 రోజుల్లో 7.28 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకున్న కల్ట్ మూవీ “రాజు వెడ్స్ రాంబాయి”
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 3 రోజుల్లో ఈ సినిమాకు 7.28 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు ఈ చిత్రానికి దక్కడం విశేషం.
“రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు.
నటీనటులు – అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులు
టెక్నికల్ టీమ్
————————
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోట
సౌండ్ డిజైన్ – ప్రదీప్.జి.
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే
ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధన గోపి
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ – నరేష్ అడుపా
కో ప్రొడ్యూసర్స్ – ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్
ప్రొడ్యూసర్స్ – వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
రచన, డైరెక్షన్ – సాయిలు కంపాటి
ప్రొడక్షన్ – ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్
థియేట్రికల్ రిలీజ్ – వంశీ నందిపాటి(వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్), బన్నీ వాస్ (బన్నీవాస్ వర్క్స్)
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
