Aadarsha Kutumbam House No: 47 – AK47 Release Date Announced

Nivin Pauly × Alphonse Puthren Reunion Film Tittle Revealed
The much-awaited announcement that Malayalam cinema audiences have been eagerly anticipating is finally here. After 12 years, the blockbuster duo of Nivin Pauly and director Alphonse Puthren have reunited for a new film titled “Vijayam.” Following the phenomenal success of Neram and Premam, the duo joins hands once again for this exciting new project.
Marking Nivin Pauly’s milestone 50th film, the title announcement video was unveiled at a special event held at Padma Theatre, Ernakulam, in the presence of a massive gathering of fans and media.
Set against the backdrop of the world of racing, the film is written, directed, and edited by Alphonse Puthren.
The film is produced by Pauly Jr. Pictures joined by Tonson Tony and Sunil Ramadi under the banner of Cineholics. The project’s design and executive production are handled by Kuttu Sivanandan.
The background score is composed by Kerala-born Steve Kottur, who previously worked on the music production for the blockbuster films Durandhar and Durandhar 2, as well as Ba*ds of Bollywood, the web series directed by Aryan Khan, son of Shah Rukh Khan.
The title announcement video begins with a humorous sequence playfully trolling Alphonse Puthren before unfolding into a journey featuring both Alphonse and Nivin together. The video has already received an overwhelming response across social media.
Considering the cinematic celebrations this iconic duo has created in the past, expectations are naturally high for Nivin Pauly’s landmark 50th film. Details regarding the rest of the cast and technical crew will be announced soon.
మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ, టాలెంటెడ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్ క్రేజీ కాంబో కొత్త సినిమాకు “విజయం” టైటిల్ ఖరారు
హీరో నివీన్ పాలీ, డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రన్ కాంబోకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. వీరు కలిసి చేసిన నేరం, ప్రేమమ్ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఇలాంటి క్రేజీ కాంబో 12 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ అంచనాల మధ్య నివీన్ పాలీ, ఆల్ఫోన్సో పుత్రన్ కొత్త సినిమాకు “విజయం” అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను సినీ హోలిక్స్, పాలీ జూనియర్ పిక్చర్స్ బ్యానర్స్ పై టాన్సన్ టోనీ, సునీల్ రమది నిర్మిస్తున్నారు.
కేరళ ఎర్నాకుళంలోని పద్మ థియేటర్ లో అభిమానుల సందడి మధ్య “విజయం” సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఎంటర్ టైనింగ్ గా రూపొందించిన ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇది హీరో నివీన్ పాలీకి 50వ సినిమా కావడం విశేషం. రేసింగ్ నేపథ్యంగా సాగే ఈ చిత్రానికి రచన దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆల్ఫోన్స్ పుత్రన్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ, ఇతర డీటెయిల్స్ త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.
నటీనటులు – నివీన్ పాలీ, తదితరులు
టెక్నికల్ టీమ్
—————–
ప్రొడక్షన్ డిజైనర్ – కుట్టు శివానందం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – స్టీవ్ కొత్తూర్
బ్యానర్స్ – పాలీ జూనియర్ పిక్చర్స్, సినీ హోలిక్స్
ప్రొడ్యూసర్స్ – టాన్సన్ టోనీ, సునీల్ రమది
స్క్రిప్ట్, ఎడిటింగ్, డైరెక్షన్ – ఆల్ఫోన్స్ పుత్రన్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
