Nanna Kutti Poster Highlights Heart warming Father-Daughter Bond

Chennai Love Story Collects ₹3.13 Crore Gross Worldwide Through Paid Premieres
Starring Kiran Abbavaram and Sri Gouri Priya in the lead roles, “Chennai Love Story” has created a strong impact at the box office with its paid premieres alone. The film has recorded one of the highest-ever paid premiere collections for a romantic drama, grossing an impressive ₹3.13 crore worldwide through paid premieres.
These outstanding collections reflect the tremendous anticipation and excitement among audiences for the film. After receiving blockbuster word-of-mouth from its paid premieres, “Chennai Love Story” has also been unanimously receiving positive reviews from audiences from the very first day, first show. The film has begun its successful box office journey on a highly encouraging note.
Chennai Love Story is produced by SKN and Sai Rajesh under the Amrutha Productions and Mass Movie Makers banners. The story is written by Sai Rajesh, while Ravi Namburii has directed the film.
Cast
Kiran Abbavaram, Sri Gouri Priya, Siri Hanumanthu, Mahender, Naresh, Pooja, and others.
Technical Crew
Costume Designer: Devi Parchuri
Art Director: Bhaskar Mudavath
Editor: Santosh Naidu
Director of Photography: Vishwas Daniel
Lyrics: Anantha Sriram
Music Director: Mani Sharma
Executive Producer: Vishala Datla
Line Producer: Shyam Prasad Meka
PROs: Suresh (SK Media), Vamsi Kaka
Marketing: House Full
Co-Producer: Dheeraj Mogilineni
Story: Sai Rajesh
Producers: SKN, Sai Rajesh
Screenplay & Direction: Ravi Namburii
పెయిడ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ రూ.3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమా పెయిడ్ ప్రీమియర్స్ తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా లవ్ స్టోరీ మూవీస్ లో ఏ సినిమాకు రానంత కలెక్షన్స్ రాబట్టిందీ మూవీ. “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 3.13 కోట్ల రూపాయల వసూళ్లు రావడం విశేషం. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా దక్కిన ఈ కలెక్షన్స్ ఈ సినిమా మీద ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పెయిడ్ ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమా..ఫస్ట్ డే ఫస్ట్ షో తో యూనానమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద “చెన్నై లవ్ స్టోరీ” సినిమా సక్సెస్ ఫుల్ జర్నీ బిగిన్ చేసింది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. సాయి రాజేష్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, సిరి హన్మంతు, మహేందర్, నరేష్, పూజ, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేష్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి
