దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
We’re Happy With Audience Response of Narudi Brathuku Natana – Hero Shiva Kumar
The film “Narudi Brathuku Natana,” starring Shiva Kumar Ramachandravaru and Nithin Prasanna, was released on October 25th with positive response from all corners. Featuring a notable cast including Sruthie Jayan, Aishwarya Anil Kumar, and Viva Raghav, the film is now running successfully in theatres. Produced by TG Vishwa Prasad, Sukumar Boreddy, and Dr. Sindhu Reddy, with Vivek Kuchibhotla as co-producer, the film is directed by Rishikeshwar Yogi. To express their gratitude for the audience’s support, the film unit addressed the media on Monday.
Shiva Kumar Ramachandravaru stated, “We are happy to receive great feedback from the media and audience alike. We didn’t expect such positive reviews and support from the audience. For those who haven’t seen it yet, please go watch our film and support us.”
Rishikeshwar Yogi said, “Our film has been getting a stupendous response. Thanks to the wonderful audience and media for their support.”
Producer Sindhu Reddy said, “The film has garnered very positive reviews. The audience is praising our work. When new filmmakers like us are encouraged by the audience, we will strive to create even more quality films. For those who haven’t seen it yet, please go to the theatres to watch our movie.”
‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ : హీరో శివ కుమార్
ఐశివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం అక్టోబర్ 25న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లో ఇప్పుడు మంచి స్పందన వస్తోంది. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పేందుకు సోమవారం నాడు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.
శివ కుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ.. ‘మా సినిమాకు మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత బాగా రివ్యూలు వస్తాయని, ఆడియెన్స్ ఇంత బాగా ఆదరిస్తారని మేం కూడా ఊహించలేదు. ఇంకా చూడని వాళ్లంతా చూసి మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత గొప్పగా ఆదరిస్తున్న ఆడియెన్స్, మీడియాకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత సింధు రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమాకు చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఆడియెన్స్ సైతం మా సినిమాను ప్రశంసిస్తున్నారు. మాలాంటి కొత్త వారిని ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మరిన్ని మంచి చిత్రాలు చేస్తాం. మా సినిమాను ఇంకా చూడని వాళ్లు థియేటర్‌కి వెళ్లి చూడండి’ అని అన్నారు.