
The sensational scientific thriller “Maatr̥u” is set for a worldwide grand theatrical release on August 8
Starring actor Sriram in the lead role, Maatr̥u features Sugi Vijay and Rupali Bhushan as the lead pair. Renowned actors Ali, Aamani, Ravi Kale, Prithvi Raj, Devi Prasad, and Nandini Rai play key roles in the film.
Produced prestigiously by Boorle Shiva Prasad under the Sri Padmini Cinemas banner, this movie is a scientific thriller directed by John Jakki, who has completed all production formalities. The film will hit your favorite theaters on August 8.
The music, composed by Shekar Chandra, has already been well-received and is released through Aditya Music.
Producer B. Shiva Prasad shared:
“We are bringing Maatr̥u, produced under our banner, to audiences on the 8th of this month. We are planning for a grand release in as many theaters as possible. Maatr̥u is a unique scientific thriller that will captivate audiences. The content we’ve released so far has received a great response. Shekar Chandra’s music is proving to be a highlight. We hope the film will receive strong support from theater audiences as well.”
Cast:
Sriram
Sugi Vijay
Rupali Bhushan
Aamani
Nandini Rai
Ali
Prithvi Raj
Devi Prasad
Ravi Kale
Jabardasth Gaddam Naveen
Venky Monkey
Ramu
Karthanand
Feral and others
Technical Crew:
Cinematography: Rahul Srivastav
Music: Shekar Chandra
Banner: Sri Padmini Cinemas
PRO: Veerababu
Executive Producer: Boorle Hariprasad
Producer: B.Siva Prasad
ఆగస్టు 8న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సెన్సేషనల్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ “మాతృ”
హీరో శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మాతృ’ ఇందులో సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా నటించారు అలీ, ఆమనీ, రవి కాలే, పృథ్వీ రాజ్, దేవి ప్రసాద్, నందినీ రాయ్ ముఖ్య భూమికలు పోషించారు ఈ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బూర్లె శివ ప్రసాద్ ప్రతిష్ఠాతకంగా నిర్మించారు. సైంటిఫిక్ త్రిల్లర్ కథనం తో దర్శకుడు జాన్ జాక్కి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మాతృ చిత్రం ఆగస్ట్ 8 న మీ అభిమాన థియేటర్ లో ప్రదర్షింపబడుతుంది ఈ చిత్రం లోని సంగీతంకు ఆదిత్య మ్యూజిక్ లో మంచి వచ్చింది.
నిర్మాత బి. శివప్రసాద్ మాట్లాడుతూ – మా బ్యానర్ లో నిర్మించిన మాత్రు సినిమాను ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీగా మాత్రు మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మా సినిమా కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాకు కూడా థియేటర్స్ లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
నటీనటులు – శ్రీరామ్, సుగి విజయ్, రూపాలీ భూషణ్, ఆమని,నందినీ రాయ్,అలీ,పృథ్వీ రాజ్, దేవిప్రసాద్, రవి కాలె, జబర్దస్త్ గడ్డం నవీన్ , వెంకీ మంకీ , రాము , కర్తనంద్ , ఫరల్ తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – రాహుల్ శ్రీవాస్తవ్
మ్యూజిక్ – శేఖర్ చంద్ర
బ్యానర్ – శ్రీ పద్మినీ సినిమాస్
పీఆర్ఓ – వీరబాబు
ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ – బూర్లె హరిప్రసాద్
నిర్మాత – బి. శివప్రసాద్
రచన, దర్శకత్వం – జాన్ జక్కీ