
THE 100 Releasing in theaters from July 11th – Hey Meghale Lyrical Video Looks Promising
RK Sagar, widely known for his impactful role in Mogali Rekulu, is returning to the big screen with THE 100, a gritty, high-octane crime thriller written and directed by Raghav Omkar Sasidhar. Jointly produced by Ramesh Karutoori and Venki Pushadapu, under the banners of KRIA Film Corp and Dhamma Productions, THE 100 is all set to hit theatres on July 11th, as officially announced by the makers.
The anticipation around the film has been steadily building, especially after the former Vice President of India, M. Venkaiah Naidu, unveiled the first-look poster followed by Mega Mother Smt Konidela Anjana Devi launching the film’s gripping teaser.
The film will see RK Sagar in the role of Vikranth IPS, a fierce and fearless police officer who isn’t afraid to challenge the system. The lyrical video for the song Hey Meghale scored by Harshavardhan Rameshwar with lyrics by Sri Harsha Emani, subtly unpacks the inner world of the protagonist, revealing the pain, passion, and conviction that drive him to take on the darker forces of society. Revanth and Sahithi Chaganti crooned it electrifyingly. It’s a poignant glimpse into Vikranth’s moral complexity, and the video itself has left movie buffs eager to see more.
Opposite RK Sagar, Misha Narang plays the female lead, while Dhanya Balakrishna takes on a crucial role. The film boasts a strong technical crew, with Shyam K Naidu handling cinematography and Harshavardhan Rameshwar composing the score. Amar Reddy Kudumula takes charge of editing, and Chinna helms production design. Dialogues are penned by Sudheer Varma Pericharla.
As the movie is set for release in less than a couple of weeks, the team is planning to up the game in promotions.
Cast: RK Sagar, Misha Narang, Dhanya Balakrishna, VV Giridhar, Anand, Lakshmi Gopala Swamy, Kalyani Natarajan, Balakrishna, Jayanth, Vishnu Priya, Thaarak Ponnappa, Vamshi Nekkanti and Temper Vamshi.
Technical Crew:
Story, Screenplay, Director: Raghav Omkar Sasidhar
Producers: Ramesh Karutoori and Venki Pushadapu
Banners: KRIA Film Corp and Dhamma Productions
Music Director: Harshavardhan Rameshwar
DOP: Shyam K Naidu
Editor: Amar Reddy Kudumula
Production Design: Chinna
Dialogues: Sudheer Varma Pericharla
Stunts: Vijay Master
Lyrics: Rambabu Goshala, Chaitanya Prasad, Kalyan Chakravarthy and Sri Harsha Emani
PRO: Vamsi-Shekar
‘ది 100’ మూవీ జూలై 11న వస్తోంది. ఇందులో చేసిన విక్రాంత్ ఐపీఎస్, ఆర్కే నాయుడు క్యారెక్టర్ ని రీప్లేస్ చేస్తుంది. ఇది నా ప్రామిస్: హే మేఘలే సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆర్కె సాగర్
-ఆర్కే సాగర్, రాఘవ్ ఓంకార్ శశిధర్, KRIA ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- హే మేఘలే లిరికల్ వీడియో లాంచ్
మొగలి రేకులు ఫేమ్ హీరో ఆర్కె సాగర్ అప్ కమింగ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్, మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనాదేవి గారు లాంచ్ చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 11న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే ఈ సినిమా నుంచి హే మేఘలే సాంగ్ ని లాంచ్ చేసిన మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు.
ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ‘విక్రాంత్ IPS’గా నటిస్తున్నారు. వ్యవస్థను సవాల్ చేయడాన్ని భయపడని డేరింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ‘హే మేఘలే’ పాటకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతాన్ని సమకూర్చగా, శ్రీ హర్ష ఎమ్మానీ లిరిక్స్ రాశారు. ఈ పాట ద్వారా హీరో సమాజంలోని చీకటి శక్తులకు వ్యతిరేకంగా చేసే పోరాటం, అంకితభావంను అద్భుతంగా చూపించారు. రేవంత్, సాహితి చాగంటి ఆలపించిన ఈ పాత, ప్రేక్షకుల మనసుని తాకుతుంది. ఇది విక్రాంత్ ని ఓ గ్లింప్స్ లా ప్రజెంట్ చేస్తూ సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ఈ చిత్రంలో ఆర్కే సాగర్‌కు జోడీగా మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నికల్ పని చేస్తోంది శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీని, హర్షవర్ధన్ రమేశ్వర్ మ్యూజిక్‌ను, అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్‌ను, చిన్నా ప్రొడక్షన్ డిజైన్‌ను, సుధీర్ వర్మ పెరిచర్ల డైలాగ్స్‌ను అందించారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా జర్నీ గురించి మీ అందరికీ తెలుసు. టీవీ నాకు ఆర్కే నాయుడు లాంటి అద్భుతమైన ఇమేజ్ ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేశాను. కానీ చాలామంది అభిమానులు, ఇండస్ట్రీ శ్రేయోభిలాషులు “మీకు యూనిఫాం ఉన్న క్యారెక్టర్ సూట్ అవుతుంది, అలాంటి క్యారెక్టర్ చేయండి” అని కోరారు. దానికి సరైన కంటెంట్ కోసం ఎదురుచూస్తూ ఉండగా ఈ సినిమా వచ్చింది. ఈ క్యారెక్టర్ కోసం విక్రాంత్ ఐపీఎస్ గా మళ్లీ యూనిఫాం వేసుకున్నాను. గర్వంగా చెబుతున్నాను, ఇది ఆర్కే నాయుడుని రీప్లేస్ చేసే క్యారెక్టర్ అవుతుంది. ఇది నా ప్రామిస్. గడపగడపకు నేను ఆర్కే నాయుడు పేరుతో వెళ్లాను. ఇప్పుడు నా నుండి ఒక డిఫరెంట్ కంటెంట్ రావాలని, సామాజిక సందేశం ఉండాలని ఈ కథని ఎంచుకున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా చేయడం జరిగింది. అందరూ నచ్చిన తర్వాతే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఆ టైం వచ్చింది. జూలై 11కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సాంగ్‌ని కొరియోగ్రఫీ చేసిన ఈశ్వర్ గారికి థాంక్యూ. ఇది సినిమా థీమ్ సాంగ్. ఈశ్వర్ గారు చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు. మేము అనుకున్న కంటెంట్‌కి ఇది నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. తను చేసిన “కోర్టు” సినిమా కూడా చూశాను. ఇప్పుడు ఆడియన్స్ అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. “ది 100” కూడా అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమానే. డెఫినిట్ గా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఎవరినీ డిసప్పాయింట్ చేయదు’అన్నారు
డైరెక్టర్ శశిధర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సాగర్ గారికి, మా టీమ్‌కి థాంక్స్ చెబుతున్నాను. వాళ్లు అవకాశం ఇవ్వడం వల్లనే ఈరోజు నేను డైరెక్టర్‌గా మీ ముందు నిల్చున్నాను. ఇప్పుడు లాంచ్ అయిన ‘మేఘాలే’ సాంగ్‌కి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా ఈ పాట రూపొందించాం. సినిమాకి ఇంటర్నేషనల్ గా మంచి అప్లాజ్ వచ్చింది. మీడియా మంచి, చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేసి గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. అలాగే మా సినిమా కూడా మంచి కంటెంట్‌తో కూడిన సినిమా. మా సినిమాను కూడా ఎంకరేజ్ చేసి, విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ సినిమా తీశామని చాలా గర్వంగా ఉంది. మీరు చూస్తే మీకూ అలానే అనిపిస్తుంది. అలాంటి అనుభూతి వస్తుంది. మీడియా, ప్రేక్షకులు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’అన్నారు
నిర్మాత వెంకీ పూషడపు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సాగర్ గారు ప్రతి గడపగడపకు తెలిసిన హీరో. ఒకప్పుడు సాగర్ గారికి బుల్లితెర మెగాస్టార్ అనే పేరు ఉండేది. అలాగే వెండితెర మీద కూడా ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు’అన్నారు.
రమేష్ మాట్లాడుతూ.. మీడియా మిత్రులందరికీ నమస్కారం. జూలై 11న వస్తున్నాం. చాలా మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది. చాలామందికి నచ్చింది. మీకూ నచ్చి, సినిమాను పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’అనంరు
జవహర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి సినిమా. మంచి సబ్జెక్టు. అందరూ ఈ సినిమాను సపోర్ట్ చేయాలి. మంచి సినిమాను అందరూ చూసి, పది మందికి చెప్పాలని ఆశిస్తున్నాను’అన్నారు
కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సాంగ్ చూసినప్పుడు షూట్ అంతా గుర్తొచ్చింది. ది 100 అనే ఈ సినిమా అందరూ మాట్లాడుకునేలా ఉంటుంది. గుర్తుండిపోతుంది. ఇలాంటి మంచి సాంగ్ నాకు ఇచ్చిన హీరో సాగర్ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతమైన సినిమా. మీ అందరినీ అలరిస్తుంది’అన్నారు.
తారాగణం: RK సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, VV గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప, వంశీ నెక్కంటి, టెంపర్ వంశీ.
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్
నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు
బ్యానర్లు: KRIA ఫిల్మ్ కార్ప్ , ధమ్మ ప్రొడక్షన్స్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: శ్యామ్ కె నాయుడు
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ప్రొడక్షన్ డిజైన్: చిన్నా
డైలాగ్స్: సుధీర్ వర్మ పేరిచర్ల
స్టంట్స్: విజయ్ మాస్టర్
సాహిత్యం: రాంబాబు గోశాల, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి,శ్రీ హర్ష ఈమని
పీఆర్వో: వంశీ-శేఖర్