కిష్కిందపురి నుండి వైబ్రెంట్ బీట్స్ లవ్ మెలోడీ, ఫస్ట్ సింగిల్ ఉండిపోవే నాతోనే

Teaser of Couple Friendly to Launch tomorrow
Actor Santosh Shoban is all set to entertain audiences with his upcoming film “Couple Friendly”, co-starring Manasa Varanasi as the female lead. Backed by the renowned production house UV Creations and presented by UV Concepts, the film is being made on a grand scale in both Telugu and Tamil languages. Ajay Kumar Raju P. is on board as the co-producer, while Ashwin Chandrashekar directs this project.
Touted to be a musical romantic love story, Couple Friendly promises a fresh narrative and an emotional core. The film is currently in the final stages of post-production and will soon hit the big screens with a grand theatrical release in both languages.
The makers officially announced the teaser release today. The teaser of “Couple Friendly” will be unveiled tomorrow at 4:24 PM. Set against the vibrant backdrop of Chennai city, the film aims to offer a unique experience for the audience through its modern love story.
Cast:
Santosh Shoban, Manasa Varanasi, and others
Technical Crew:
Art Director: Michael BFA
Editor: Ganesh Shiva
DOP: Dinesh Purushothaman
Music: Aditya Ravindran
Executive Producer: S.S. Varma
Presented by: UV Creations
Production: UV Concepts & Ajay Kumar Raju P.
PRO: GSK Media (Suresh – Sreenivas)
Story & Direction: Ashwin Chandrashekar
రేపు యూవీ కాన్సెప్ట్స్, సంతోష్ శోభన్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” టీజర్ రిలీజ్, త్వరలో తెలుగు, తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా తెరకెక్కుతోంది.
త్వరలో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. రేపు సాయంత్రం 4.24 నిమిషాలకు “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్ ఇవ్వనుంది.
నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్