రియాలిటీ లోని భజ గోవిందం పాటను ఇంత గొప్పగా ఆదరించిన అందరికీ థాంక్యూ.

Jayannth & The Jingo Pen To Release On November 14.. Ticket Prices Slashed From 250 To 150 For Kids – Divya Praveen Bolisetty
Produced by Divya Praveen Bolisetty under the Namo Jayam Productions banner, Jayannth & The Jingo Pen is directed by National Award winner Naveen Desaboyina. Master Jayanth Bolisetty, Uha Reddy of Mana Shankara Vara Prasad fame, Satyam Rajesh, Ashish Gandhi, Manasa Radhakrishnan, Tanikella Bharani, Kasi Viswanath, Manik Reddy, Ashok Kumar, Srikanth Reddy and Venkat Reddy play prominent roles in the film.
The makers have chosen the special occasion of Children’s Day to bring the film to theatres on November 14. As a special gesture towards children, the team has also announced a reduction in ticket prices from 250 to 150, making the film more accessible to young audiences.
*Tunes & Lyricist Praveen Bolisetty said:* “The songs I penned for Jayannth & The Jingo Pen have received a good response. We are releasing the film on November 14, coinciding with Children’s Day. Children, parents and teachers are enthusiastically booking theatres in large numbers. Our film has something to appeal to audiences across all sections.”
*Master Jayannth Bolisetty said:* “We are releasing Jayannth & The Jingo Pen as a special Children’s Day attraction. As a gift to children, we have reduced the ticket price from 250 to 150. The film carries a meaningful message for children, adults and teachers. I am confident that it will connect with everyone.”
*Producer Divya Praveen Bolisetty said:* “The emotions portrayed in Jayannth & The Jingo Pen will connect with audiences of all age groups. We have reduced ticket prices especially for children. I urge children, parents and teachers to watch our film. We are happy to bring it to theatres on the special occasion of Children’s Day. Please see the hearts of children, not just their marks.”
*Co-producer Shafi said:* “We are releasing Jayannth & The Jingo Pen on Children’s Day as a special gift to children. That is why we have reduced the ticket price from 250 to just 150. Shows are witnessing houseful bookings across several locations. Some others are now promoting their films as Children’s Day specials, but we have been making this film specifically for children from the very beginning. I request everyone to watch and support our film on November 14.”
*Director Naveen Desaboyina said* : “We are bringing Jayannth & The Jingo Pen to theatres on November 14, coinciding with Children’s Day. We are not looking at this film purely as a commercial venture. That is why we have reduced the ticket price to 150. Children, parents and teachers should all watch this film. Several schools have already booked theatres for special screenings. Some films are being promoted as Children’s Day specials only now, so audiences should not be confused. Our Jayanth & The Jingo Pen is arriving on November 14, and I request everyone to watch and support it.”
బాలల దినోత్సవం సందర్భంగా జయంత్ అండ్ ది జింగో పెన్ నవంబర్ 14న విడుదల కాబోతోంది, పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గింపు – నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో
*ట్యూన్స్ & లిరిసిస్ట్ ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ* .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో నేను రాసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నాం. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి తండోపతండాలుగా థియేటర్లు బుక్ చేసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
*మాస్టర్ జయంత్ బొలిశెట్టి మాట్లాడుతూ* .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా రిలీజ్ చేస్తున్నాం. పిల్లల కోసం ఈ మూవీ టికెట్‌ని రూ. 250 నుంచి రూ. 150కి తగ్గించాం. పిల్లలకు, పెద్దలకు, టీచర్లకు మంచి సందేశం ఇచ్చేలా సినిమా ఉంటుంది. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.
*నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ* .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాలోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. పిల్లల కోసం టికెట్ రేట్లను తగ్గించాం. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ ఈ మూవీని చూడాలి. బాలల దినోత్సవం సందర్భంగా మా సినిమా రిలీజ్ అవుతోంది. పిల్లల మార్కులు కాదు మనసులు చూడండి’ అని అన్నారు.
*సహ నిర్మాత షఫి మాట్లాడుతూ* .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. పిల్లలకు కానుకగా ఈ మూవీని విడుదల చేస్తున్నాం. అందుకే రూ. 250 ఉన్న టికెట్‌ని రూ. 150కే అందిస్తున్నాం. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఈ క్రమంలో వేరే వాళ్లు కూడా చిల్డ్రెన్స్ డే స్పెషల్ అని సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. మేం మాత్రం ముందు నుంచే పిల్లల కోసం ఈ మూవీని తీశాం. అందరూ మా సినిమాని నవంబర్ 14న చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ* .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీని వ్యాపారంగా చూడటం లేదు. అందుకే టికెట్ రేట్లను రూ. 150కి తగ్గించాం. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఈ సినిమాని చూడాలి. ఇప్పటికే చాలా స్కూల్స్ థియేటర్లను బుక్ చేసుకున్నాయి. ఈ రోజు కావాలనే ఓ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్ అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ విషయంలో మీరు పొరబాటు పడకండి. మా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
