8 వసంతాలు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా – అనంతిక సనీల్‌కుమార్ &టీం

Happy Journey Poster Unveiled by Union Minister Bandi Sanjay
Under the banner of Future Bright Films, Happy Journey is an emotional entertainer directed by Chaitanya Konda and produced by Gangadhar Pedda Konda, featuring HariHaran Kone and Ishani Ghosh in the lead roles. The film has completed its shooting and is currently in post-production. Today, Union Minister Bandi Sanjay unveiled the film’s first-look poster.
The unveiling event was graced by Director Chaitanya Konda, Producer Gangadhar Pedda Konda, Cinematographer U. Arun Kumar Gnanavel, Senior Journalist Lakshminarayana, and others.
Speaking on the occasion, Bandi Sanjay said,
“I agreed to unveil the poster only after listening to the story. I congratulate the director for crafting such a meaningful film. At a time when society is facing numerous challenges, it is commendable to see socially conscious directors and passionate producers come together to create films like this. I will support such films as much as I can, especially those releasing in both Telugu and Hindi.”
The cast includes HariHaran Kone, Ishani Ghosh, Duvvasi Mohan, V6 Satya, Sanjay Rayachur, Anand Bharti, and others.
Crew Details:
Producer: Gangadhar Pedda Konda
Director: Chaitanya Konda
Music: Chaitanya Raj
Cinematography (DOP): U. Arun Kumar Gnanavel
Editor: Kondaveeti Ravi Kumar
Art Director: Vasu
PRO: B. Veerababu
కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ విడుదల చేసిన “హ్యాపీ జర్నీ” పోస్టర్
ఫ్యూచర్ బ్రైట్ ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ పెద్ద కొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ హ్యాపీ జర్నీ. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ పర్సెంట్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు చైతన్య కొండ, నిర్మాత గంగాధర్ పెద్ద కొండ, కెమెరామెన్ అరుణ్ కుమార్ , సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ” ఈ కథ విన్న తర్వాతనే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించాను. ఇలాంటి సినిమా చేసిన ఈ డైరెక్టర్ ని అభినందిస్తున్నాను . ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు, దానిమీద సామాజిక బాధ్యతల మీద స్పృహ ఉన్న డైరెక్టర్, మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు కలసి ఇలాంటి సినిమాలు తీయడం అభినందనీయం. హిందీ తెలుగు భాషలలో విడుదల కానున్న ఇలాంటి సినిమాలకు నేను ఎంతవరకైనా సహకరిస్తాను. అని అన్నారు.
హరి ప్రసాద్ కోనే, ఇషాని గోష్, దువ్వాసి మోహన్, వి6 సత్య, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత: గంగాధర్ పెద్ద కొండ
డైరెక్టర్: చైతన్య కొండ
మ్యూజిక్ :చైతన్య రాజ్
డిఓపి: యు. అరుణ్ కుమార్ జ్ఞానవేల్
ఎడిటర్: కొండవీటి రావి కుమార్
ఆర్ డైరెక్టర్: వాసు
పి ఆర్ ఓ; బి. వీరబాబు