గగన్ బాబు, కశికా కపూర్, ఎ కె జంపన్న, తోట లక్ష్మీ కోటేశ్వరరావు,

2nd Single Kaapaadu Deva Sung By Mangli from Elumalai is Unveiled
The makers of the upcoming multilingual film Elumalai recently began the musical promotions with the release of the first song, “Raa Chilaka”, a mesmerizing romantic melody brought to life by the soulful voice of Sid Sriram. The song became a chartbuster. Now, the makers unveiled the film’s second single- Kaapaadu Deva.
The song “Kaapaadu Deva” is a soul-stirring musical creation from composer D. Imman, known for his ability to evoke deep emotion through melody. This hauntingly beautiful track is brought to life by the powerful and expressive vocals of Mangli, whose poignant rendition adds a layer of raw sincerity and vulnerability to the composition.
The song is a heartfelt plea from two lovers caught in a storm of uncertainty and emotional turmoil. As they face the trials threatening to pull them apart, their only refuge is in divine intervention. The track resonates with a universal emotion — that when love is at its most fragile, it seeks solace in faith. Lyricist Shyam Kasarla has penned verses that are steeped in emotion and spiritual longing. His words perfectly capture the desperation and devotion of a couple fighting to keep their love alive, blending poetic beauty with spiritual depth.
Directed by Punit Rangaswamy, Elumalai stars Raanna, Priyanka Achar, and Jagapathi Babu in lead roles. The film, inspired by real-life events, is being bankrolled by Tarun Sudhir Creatives and DE Art Studios, with Narasimha Nayak (Raju Gowda) presenting the project.
Shot across scenic regions along the Karnataka-Tamil Nadu border — including Chamarajanagar, Salem, and Erode — Elumalai is set for a trilingual release in Telugu, Tamil, and Kannada. With anticipation steadily building thanks to striking posters, teasers, and songs, movie buffs are eagerly awaiting the film’s release date, expected to be announced soon.
*Cast* : Raanna, Priyanka Achar, Jagapathi Babu, Nagabharana, Kishore Kumar, Sardar Sathya, Jagappa, and others.
*Technical Crew:*
Banners: Tarun Sudhir Creatives, DE Art Studios
Producer: Tarun Kishore Sudhir
Co-Producer: Atlanta Nagendra
Story, Dialogues &Direction: Punit Rangaswamy
Cinematography: Advaitha Gurumurthy
Editing: K.M. Prakash
Lyrics: Kasarla Shyam
Music: D. Imman
PRO: Sai Satish
*తరుణ్ సుధీర్ నిర్మాణంలో రూపొందిన ‘ఏలుమలై’ నుంచి మంగ్లీ ఆలపించిన ‘కాపాడు దేవా’ పాట విడుదల*
హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా పరిచయం కాబోతోన్నారు. రాన్నా హీరోగా ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి వహించారు. ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్, పాటలు ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి గుండెల్ని మెలిపెట్టి, మనసుల్ని కదిలించే పాటను విడుదల చేశారు.
సింగర్ మంగ్లీ ఆలపించిన ‘కాపాడు దేవా’ అనే పాట శ్రోతల మనసుల్ని కదిలించేలా ఉంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు డి. ఇమ్మాన్ బాణీ బాగుంది. ఈ పాటను కంపోజ్ చేసిన తీరు, లిరిక్స్ను గమనిస్తే.. ఓ ప్రేమ జంట, విడిపోయే క్షణాలు, ఆ దేవుడు ఆడే ఆటని చూపించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ అనే పాట యూట్యూబ్లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.
కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు.
నటీనటులు : రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు, నాగభరణ, కిషోర్ కుమార్, సర్దార్ సత్య, జగప్ప తదితరులు నటించారు.
*సాంకేతిక బృందం*
బ్యానర్ : తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్
నిర్మాత : తరుణ్ సుధీర్
సహ నిర్మాత : అట్లాంట నాగేంద్ర
రచన, మాటలు, దర్శకత్వం : పునీత్ రంగస్వామి
సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి
ఎడిటింగ్: కె.ఎం. ప్రకాష్
లిరిక్స్ : కాసర్ల శ్యాం
సంగీతం: డి. ఇమ్మాన్
పీఆర్వో : సాయి సతీష్