Lovely Number Bhalle Bhalle From Nari Nari Naduma Murari Unveiled

ఆగస్ట్ 2న థియేటర్స్ కి వస్తున్న అలనాటి రామచంద్రుడు
Alanati Ramachandrudu Releasing in Theaters from August2nd
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ‘అలనాటి రామచంద్రుడు’ ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఈ మూవీలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. శశాంక్ తిరుపతి మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ సాగర్ కెమరామెన్, జే సి శ్రీకర్ ఎడిటర్.
నటీనటులు :
కృష్ణ వంశీ, మోక్ష, బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లి, స్నేహమాధురి శర్మ తదతరులు
టెక్నికల్ విభాగం :
రచన & దర్శకత్వం :-చిలుకూరి ఆకాష్ రెడ్డి
నిర్మాత:-హైమావతి, శ్రీరామ్ జడపోలు
బ్యానర్:-హైనివా క్రియేషన్స్
అసోసియేట్ నిర్మాత:-విక్రమ్ జమ్ముల
డీవోపీ:-ప్రేమ్ సాగర్
సంగీతం:-శశాంక్ తిరుపతి
ఎడిటర్:-జే సి శ్రీకర్
లైన్ ప్రొడ్యూసర్ & ప్రొడక్షన్ డిజైనర్ :-అవినాష్ సామల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :-గద్దల అన్వేష్
సాహిత్యం :- చంద్రబోస్, రాకేందు మౌళి, శ్రేష్ట, భరద్వాజ్ గాలి, డా. జి. సుమతి
సహ రచయిత :-శ్రీకాంత్ మందుముల
ఆర్ట్ డైరెక్టర్ :-రవిదర్. పి
కాస్ట్యూమ్స్ డిజైనర్:-జాగృతిరెడ్డి ఆగుమామిడి, శ్వేతా మురళీ కృష్ణ
అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ :-మణికంఠ. పి
స్టంట్ మాస్టర్ :-వింగ్ చున్ అంజి
సౌండ్ డిజైనర్లు :-సాయి మనీంధర్ రెడ్డి
కొరియోగ్రఫీ :-వై. మెహర్ బాబా & అజ్జు
ప్రొడక్షన్ కంట్రోలర్ – రమేష్ ఉప్పలపాటి
ప్రొడక్షన్ కోఆర్డినేటర్ – అనూష సూరపనేని
పీఆర్వో:-వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్:-మాయాబజార్
