కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’ టీజర్ ను విడుదల చేసిన డైరెక్టర్ హను రాఘవపూడి
తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. త్రిగుణ ను లాకర్ టెక్నిషియన్ గా పరిచయం చేస్తూ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
హీరో క్యారెక్టరైజేషన్ హిలేరియస్ అండ్ ఎంటర్ టైనింగా వుంది. త్రిగుణ, మేఘా చౌదరిల లవ్ ట్రాక్ బ్యూటీఫుల్ గా వుంది.
ఇరవై ఏళ్ళుగా ఎలా తెరవాలో తెలియని ఓ లాకర్ ని ప్రజెంట్ చేస్తూ వచ్చిన సీక్వెన్స్ చాలా ఎక్సయిటింగ్ గా వుంది.
త్రిగుణ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. మేఘా చౌదరి తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకుంది. టీజర్ లో సాయాజీ షిండే, పోసాని పాత్రలు అలరించాయి.
దర్శకుడు కామెడీ తో పాటు మంచి థ్రిల్ వుండే ఎంగేజింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందిచారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. టీజర్ లో టెక్నికల్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది
ప్రముఖ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
నటీనటులు: త్రిగున్, మేఘ చౌదరి, షియజి షిండే, పోసాని కృష్ణమురళి, రఘు బాబు, పృథ్వీ రాజ్, మధు నందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయ వాణి, అశోక్, గడ్డం నవీన్, చందన
టెక్నికల్ టీం:
ప్రొడ్యూసర్స్: Dr Y. జగన్ మోహన్ , నాగార్జున అల్లం
డైరెక్టర్: మల్లి యేలూరి
స్టోరీ – స్క్రీన్ ప్లే: నాగార్జున అల్లం
D.O.P: వాసు
డైలాగ్స్: రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం
మ్యూజిక్ డైరక్టర్: ఆనంద్ మంత్ర
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
డ్యాన్స్ /కోరియోగ్రఫీ : చంద్ర కిరణ్
ఫైట్స్/స్టంట్స్ : డ్రాగన్ ప్రకాష్ , మల్లి
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ :నెప్పలి మురళీ కృష్ణ
అసోసియేట్ డైరెక్టర్స్: అదృష్ట దీపక్, కంచర్ల నవీన్ కుమార్, తేజ శ్రీ దుర్గ సాయి కృష్ణ. ఏలూరి
అసోసియేట్ కెమెరామెన్స్: గుత్తుల వేంకటేశ్వర రావు, కర్ర నాగబాబు
లిరిక్స్ : భాస్కర భట్ల, ఆనంద్ మంత్ర
సింగర్స్: యజిన్ నిసార్ , హారిక నారాయణ్ సిందూజ శ్రీనివాస్
కాస్ట్యూమ్స్: ఏడుకొండలు
మేకప్ :రాఘవ
ప్రొడక్షన్ కంట్రోలర్ :బాలాజీ శ్రీను. కారెడ్ల
ప్రొడక్షన్ మేనేజర్ : కోటేశ్
పీఆర్వో: తేజస్వి సజ్జా