
Vettuvam Set for a Grand Worldwide Release During Sankranti 2027
Director Pa. Ranjith, known for captivating audiences with distinctive storylines and exceptional filmmaking, is gearing up to present another ambitious project titled Vettuvam. The massive action entertainer features Arya, V.R. Dinesh, Sobhita Dhulipala, Kalaiyarasan and Mime Gopi in pivotal roles. Produced by S. Sai Devanand, S. Sai Venkateswaran and Pa. Ranjith under the banners of Learn and Teach Production and Neelam Productions, Vettuvam is being made as a grand pan-India action film and is set for a worldwide theatrical release during the Sankranti festive season in 2027.
Today, the makers unveiled a special video titled ‘Celebrate Resilience’ from the film. The video offers an engaging glimpse into how the characters stand their ground when faced with challenging situations that test their resilience, and how they demonstrate their strength in the face of adversity.
Director Pa. Ranjith has crafted Vettuvam around conflicts and struggles between different communities, along with a series of unexpected developments. With its distinctive narrative and ambitious scale, the film promises to offer audiences across India a fresh cinematic experience.
Cast: Arya, V.R. Dinesh, Sobhita Dhulipala, Kalaiyarasan, Mime Gopi, Guru Somasundaram, Shabeer Kallarakkal, John Vijay, Sai Dheena, Anand Sami, Harish Uthaman, Lizzie, Lingesh Prem Kumar, Kavitha Bharathi, Arjun, Shanthakumar, Melody Manisha, Nimmi, Rafael, Vikram, Naveen, Prakash and others.
Technical Crew:
Action: Dileep Subbarayan
Art Director: S.S. Murthy
Editor: Selva R.K.
Cinematography: Rupesh Shaji
Music: G.V. Prakash Kumar
Co-Writers: Santhosh Narayanan and Sendhil Kumar
Banners: Learn and Teach Production, Neelam Productions
Producers: S. Sai Devanand, S. Sai Venkateswaran and Pa. Ranjith
Script and Direction: Pa. Ranjith
PRO: Suresh (SK Media)
డైరెక్టర్ పా.రంజిత్ భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ “వేట్టువం” నుంచి ‘సెలబ్రేట్ రెసిలియెన్స్’ వీడియో రిలీజ్
సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ “వేట్టువం” టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “వేట్టువం” సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్స్ ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్ నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న “వేట్టువం” సినిమా వచ్చే సంక్రాంతి పండక్కి వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “వేట్టువం” సినిమా నుంచి మేకర్స్ ‘సెలబ్రేట్ రెసిలియన్స్..’ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ తమ సహనాన్ని పరీక్షించే సందర్భం వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడ్డాయో, తమ శక్తిని ఎలా ప్రదర్శించాయో చూపించడం ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది.
విభిన్న సమూహాల మధ్య ఉండే సంఘర్షణలు, పోరాటాలు, ఊహకందని సంఘటనలను ప్రధానాంశంగా తీసుకుని దర్శకుడు పా. రంజిత్ “వేట్టువం” సినిమాను రూపొందిస్తున్నారు. “వేట్టువం” పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించబోతోంది.
నటీనటులు – ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి, గురు సోమసుందరం, షబీర్ కల్లరక్కల్, జాన్ విజయ్, సాయి దీన, ఆనంద్ సామి, హరీశ్ ఉత్తమన్, లిజీ, లింగేష్ ప్రేమ్ కుమార్, కవిత భారతి, అర్ుజన్, శాంతకుమార్, మెలొడీ మనీషా, నిమ్మి, రాఫేల్, విక్రమ్, నవీన్, ప్రకాశ్, తదితరులు
టెక్నీషియన్స్
———————-
యాక్షన్ – దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్ డైరెక్టర్ – ఎస్ఎస్ మూర్తి
ఎడిటర్ – సెల్వ ఆర్.కె.
డీవోపీ – రూపేష్ షాజి
మ్యూజిక్ – జి.వి.ప్రకాష్ కుమార్
కో రైటర్స్ – సంతోష్ నారాయణన్ చెందిల్ కుమార్
బ్యానర్స్ – లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్ – ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్
స్క్రిప్ట్, డైరెక్షన్ – పా. రంజిత్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
