
Unique Survival Drama Thriller Chiranjeevi Unveils Intriguing Sneak Peek
Chiranjeevi, a unique survival drama thriller starring Kiku Yanamala and Kashish Khan in the lead roles, is gearing up for a grand theatrical release on August 28. The film also features Eeswari Rao, Tanikella Bharani, Srikanth Bharat, Viva Raghava and others in pivotal roles. Produced by Deepti Nadiminti under the Kiku Entertainments banner, the film is directed by Shubha Sai Venkat. The makers unveiled the film’s sneak peek today, offering audiences an intriguing glimpse into its unique premise.
The sneak peek introduces Chiranjeevi, a young man suffering from dextrocardia, a rare medical condition in which the heart is located on the right side of the chest. He is deeply loved by the female lead, and during an intimate moment between the two, she is surprised to notice his heartbeat on the left side, just like any normal person. This unexpected twist creates curiosity and hints at a mysterious layer to the story.
The sneak peek concludes by presenting the protagonist in a grey-shaded avatar, teasing an intense and suspenseful narrative. Packed with mystery, emotions and thrilling elements, the film promises an engaging cinematic experience when it arrives in theatres on August 28.
Cast:
Kiku Yanamala, Kashish Khan, Tanikella Bharani, Srikanth Bharat, Viva Raghava and others.
Technical Crew:
Director of Photography: Ramakrishna
Music: Sekhar Chandra
Editor: Chota K. Prasad
Executive Producer: Yash Mittal
Choreography: Govind, Shubha Sai Venkat
PRO: Suresh (SK Media)
Producer: Deepti Nadiminti
Story, Screenplay & Direction: Shubha Sai Venkat
యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” స్నీక్ పీక్ రిలీజ్
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా “చిరంజీవి”. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.”చిరంజీవి” సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర స్నీక్ పీక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
“చిరంజీవి” సినిమా స్నీక్ పీక్ ఎలా ఉందో చూస్తే – చిరంజీవి అనే యువకుడు డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్. ఈ జంట సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమవైపుకి గుండె లయను గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్, ఈ ట్విస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చివరలో గ్రే షేడ్ లో హీరోను చూపించారు. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో ఈ నెల 28న తెరపైకి రాబోతోంది “చిరంజీవి” సినిమా
నటీనటులు – కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
డీవోపీ – రామకృష్ణ
మ్యూజిక్ – శేఖర్ చంద్ర
ఎడిటింగ్ – ఛోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యష్ మిట్టల్
కొరియోగ్రఫీ – గోవింద్, శుభ సాయి వెంకట్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
ప్రొడ్యూసర్- దీప్తి నడిమింటి
స్క్రిప్ట్, డైరెక్షన్- శుభా సాయి వెంకట్
