
The Aha 99 Rampage Pack Takes Entertainment to the Next Level
Aha, the homegrown Telugu OTT platform known for its refreshing and exclusive content, has announced the content lineup for upcoming months — this time with a stunning new offer that’s creating waves among entertainment lovers!
Bringing pure excitement to Telugu audiences, Aha has launched its “Aha 99 Rampage Pack”, giving viewers unlimited entertainment for 90 days at just ₹99. With this special pack, families can binge-watch a wide range of movies, series, and shows without burning a hole in their pockets.
Staying true to its promise of “Telugu Entertainment Unstoppable,” Aha continues to deliver diverse and high-quality originals that cater to every mood and taste. Fans can look forward to the ongoing hit shows like Telugu Indian Idol, Vere Level Office, and a stream of exciting new movie premieres every week.
That’s not all — the platform is gearing up to launch 3 Roses Season 2, the much-awaited Aha Original movie Chiranjeeva starring Raj Tarun (releasing on November 7), the gripping crime thriller series Dhoolpet Police Station, and a brand-new mystical thriller that promises edge-of-the-seat suspense.
Aha is also set to bring back fan-favourite shows like Chef Mantra: Project K and the blockbuster talk show Sarkaar Season 6, hosted by the ever-charming Sudheer.
With a strong slate of originals and unbeatable offers, Aha continues to prove why it’s the go-to destination for Telugu entertainment.
‘ఆహా 99 ర్యాంపేజ్ ప్యాక్’ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ, రూ. 99 కే 90 రోజుల పాటు అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్
తెలుగువారి ఫేవరేట్ ఓటీటీ ఆహా…’ఆహా 99 ర్యాంపేజ్ ప్యాక్’ అనౌన్స్ చేసింది. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రకటించిన ఈ ప్యాక్ తో 99 రూపాయలకే 90 రోజుల పాటు అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ ను సబ్ స్క్రైబర్స్ ఎంజాయ్ చేయొచ్చు. మూవీస్, వెబ్ సిరీస్ లు, సరికొత్త షోస్ అన్నీ ఈ ప్యాక్ లో వ్యూయర్స్ కు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్, వేరే లెవెల్ ఆఫీస్ తో పాటు త్వరలో స్ట్రీమింగ్ కు వస్తున్న 3 రోజెస్ సీజన్ 2, రాజ్ తరుణ్ నటించిన మూవీ చిరంజీవ, గ్రిప్పింగ్ థ్రిల్లర్ సిరీస్ ధూల్ పేట పోలీస్ స్టేషన్ వంటి ఎగ్జైటింగ్ కంటెంట్ ను ఈ ప్యాక్ లో వ్యూయర్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే చెఫ్ మంత్ర, ప్రాజెక్ట్ కె, సర్కార్ సీజన్ 6 వంటి షోస్ కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ అందించనున్నాయి. 90 రోజులకు 99 రూపాయల సర్ ప్రైజింగ్ టారిఫ్ తో ‘ఆహా 99 ర్యాంపేజ్ ప్యాక్’ ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేస్తోంది.