
Sudheer’s Joker has announced acclaimed actress Abhirami as part of its ensemble cast
Sudheer’s Joker stars Sudigali Sudheer in the lead, while Bigg Boss fame Ayesha is making her debut as the female lead. The film also features Abhirami, Murali Sharma, Ajay Ghosh, Ramesh Indira, Vishnu Oi, and Muralidhar Goud in key roles.
Following the critically acclaimed and unique film Parada, producers P.V. Srinivasulu, Vijay Donkada, and Sridhar Makkava are bankrolling this project under the Ananda Media banner. The film is written and directed by P.S. Sunil Puppala.
The makers today unveiled an exciting update by introducing Abhirami’s character. She will portray Gayathri Devi, a significant role that promises to leave a lasting impact on the audience. Along with the announcement, the team released her first-look poster featuring the caption, “A promise made to a mother lives forever,” which has struck an emotional chord with viewers.
The first-look poster suggests that Gayathri Devi is an emotionally powerful character, seemingly tailor-made for Abhirami. Her strong performance is expected to add greater emotional depth and strength to the film’s narrative.
With its engaging promotional content, Sudheer’s Joker has been steadily capturing audience attention. The recently released movie banger received a tremendous response, raising expectations that the film will be an entertaining commercial entertainer with an intriguing storyline.
Cast:
Sudigali Sudheer, Ayesha, Abhirami, Murali Sharma, Ajay Ghosh, Ramesh Indira, Vishnu Oi, Muralidhar Goud, and others.
Technical Crew:
Production Designer: Vitthal Kosanam
Costume Designer: Chinmayi Kakileti
Editor: Dharmendra Kakarla
Director of Photography: Ahmed Sheriff
Music: Leon James
Producers: P.V. Srinivasulu, Vijay Donkada, Sridhar Makkava
Story, Screenplay & Direction: P.S. Sunil Puppala
Digital Marketing: Haashtag Media
PRO: Gandla Sreenivas (GS Media)
హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమాలో గాయత్రీ దేవి పాత్రలో అలరించనున్న ప్రముఖ నటి అభిరామి
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సుధీర్స్ జోకర్”. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అందరి ప్రశంసలు అందుకున్న పరదా లాంటి విభిన్నమైన చిత్రం తర్వాత ఆనంద మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ రోజు “సుధీర్స్ జోకర్” మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో ప్రముఖ నటి అభిరామి నటిస్తున్నట్లు ప్రకటించారు. “సుధీర్స్ జోకర్” సినిమాలో అభిరామి గాయత్రీ దేవి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా అభిరామి పోషిస్తున్న గాయత్రీ దేవి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘అమ్మకు ఇచ్చిన మాట చిరకాలం మిగిలిపోతుంది..’ అంటూ ఈ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ హార్ట్ టచింగ్ గా ఉంది. అభిరామి చేస్తున్న గాయత్రీ దేవి పాత్ర మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకోనుంది. ఆమెకు ఈ పాత్ర టైలర్ మేడ్ అనే ఇంప్రెషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో కలుగుతోంది. అభిరామి స్ట్రాంగ్ పర్ ఫార్మెన్స్ ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
ప్రమోషనల్ కంటెంట్ తో “సుధీర్స్ జోకర్” సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన “సుధీర్స్ జోకర్” మూవీ బ్యాంగర్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది. ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూడబోతున్నామనే ఎక్స్ పెక్టేషన్స్ ఈ మూవీపై ఏర్పడుతున్నాయి.
నటీనటులు – సుడిగాలి సుధీర్, అయేషా, అభిరామి,మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్, తదితరులు
టెక్నికల్ టీమ్
—————————
ప్రొడక్షన్ డిజైనర్ – విఠల్ కోసనం
కాస్ట్యూమ్ డిజైనర్ – చిన్మయి కకిలేటి
ఎడిటిర్ – ధర్మేంద్ర కాకర్ల
సినిమాటోగ్రఫీ – అహ్మద్ షెరీఫ్
మ్యూజిక్ – లియోన్ జేమ్స్
ప్రొడ్యూసర్స్ – శ్రీనివాసులు.పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ
స్క్రిప్ట్, డైరెక్షన్ – పీఎస్ సునీల్ పుప్పాల
డిజిటల్ మార్కెటింగ్ – హాష్ ట్యాగ్ మీడియా
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జీఎస్ మీడియా)
