
Romanchakam is all set for a grand worldwide theatrical release on September 3
Presented by blockbuster director Sandeep Reddy Vanga, Romanchakam is being produced under the Bhadrakali Pictures banner. Starring Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead roles, the film is produced by Pranay Reddy Vanga and directed by debutant Venugopal Reddy. The movie is gearing up for a grand worldwide theatrical release on September 3rd.
Nirvana Cinemas will be releasing Romanchakam across overseas territories. The distribution house had previously released Bhadrakali Pictures’ successful films Arjun Reddy and Animal overseas. Continuing this successful association, Nirvana Cinemas is now bringing Romanchakam to international audiences, with overseas premieres scheduled for September 2.
The film has already generated considerable buzz with its promotional content. The recently released song “Radha Ramana” has been receiving an enthusiastic response from music lovers. Blending romance, comedy, and suspense, Romanchakam promises to be an engaging youthful entertainer that is set to captivate audiences.
Cast:
Sumanth Prabhas, Ananthika Sanilkumar, Upendra Limaye, Venkatesh Kakumanu, Narendra Ravi, Mani, Sohan, and others.
Technical Crew
Director of Photography: Pawan Pappula
Music: Vasuki Vaibhav
Publicity Designer: Anil-Bhanu
PRO: Suresh (SK Media)
Marketing: Walls and Trends
Banner: Bhadrakali Pictures
Presenter: Sandeep Reddy Vanga
Producer: Pranay Reddy Vanga
Writer & Director: Venugopal Reddy
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న రోమాంచకం సినిమాను ఓవర్సీస్ రిలీజ్ చేస్తున్న నిర్వాణ సినిమాస్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“రోమాంచకం” సినిమాను ఓవర్సీస్ లో నిర్వాణ సినిమాస్ గ్రాండ్ రిలీజ్ చేయబోతోంది. గతంలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మించిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను నిర్వాణ సినిమాస్ ఓవర్సీస్ లో రిలీజ్ చేసింది. ఈ బాండింగ్ ను కంటిన్యూ చేస్తూ “రోమాంచకం” సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ చేయబోతోంది నిర్వాణ సినిమాస్. సెప్టెంబర్ 2న ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.
ప్రమోషనల్ కంటెంట్ తో “రోమాంచకం” సినిమా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘రాధా రమణ..’ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. “రోమాంచకం” సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు తెరపైకి రాబోతోంది.
నటీనటులు – సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు
టెక్నికల్ టీమ్
—————————–
డీవోపీ – పవన్ పప్పుల
మ్యూజిక్ – వాసుకి వైభవ్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
పీఆర్ఓ – సురేష్ ( ఎస్. కె. మీడియా )
మార్కెటింగ్- వాల్స్ అండ్ ట్రెండ్స్
బ్యానర్ – భద్రకాళీ పిక్చర్స్
ప్రెజెంటర్ – సందీప్ రెడ్డి వంగా
ప్రొడ్యూసర్ – ప్రణయ్ రెడ్డి వంగా
రచన, దర్శకత్వం – వేణుగోపాల్ రెడ్డి
