మహేంద్రగిరి వారాహి చిత్రం వారాహి అమ్మవారి, ప్రేక్షకుల ఆశీస్సులతో ఘనవిజయం సాధించాలి –

Pallaburusu Set for a Grand Release on August 14, 2026
Annapurna Studios, in association with EPIC Studios, has officially announced its upcoming film Pallaburusu with the unveiling of a striking first-look poster. The highly anticipated project is locked to hit screens worldwide on August 14, 2026.
To mark the announcement, the makers unveiled a striking first-look poster that gives audiences a taste of the film’s unique flavor. Rooted deeply in regional cultural essence, the Telugu film promises a refreshing, laugh-out-loud blend of comedy and drama. The film features Sudhakar Reddy and Muralidhar Goud in lead roles as father and son, alongside Prajwal Yadma and Gomathy Reddy in key roles.
The first-look poster features the two lead characters seated back-to-back on a giant toothbrush resembling a balancing scale outside a district courtroom. The striking visual creates intrigue and leaves audiences eager to discover the story behind Pallaburusu.
The feature film is written and directed by Uday Chauhan, and it is presented and produced jointly by Annapurna Studios and EPIC Studios. Aditya Pittie and Vivek Krishnani serve as producers for EPIC Studios.
Backed by a stellar technical lineup, Pallaburusu brings together top-tier talent to ensure a visually and aurally rich cinematic experience. The film features cinematography by Vinod K Bangari, music composed by Pawan CH, and production design by Kshitij Jeevan Randhir.
With its distinctive concept and eye-catching first look, Pallaburusu is set to offer a refreshing cinematic experience. More updates on the film will be announced in the coming days.
STARRING: Sudhakar Reddy, Muralidhar Goud, Kiran Macha, Prajwal Yadma, Gomathy Reddy
PRODUCERS: Annapurna Studios, Aditya Pittie, Vivek Krishnani
PRESENTED BY: Annapurna Studios & EPIC Studios
GLIMPSE MUSIC: Pawan CH
WRITER & DIRECTOR: Uday Chauhan
CINEMATOGRAPHER: Vinod K Bangari
MUSIC DIRECTOR: Pawan CH
EDITOR: Srujana Adusumilli
PRODUCTION DESIGNER: Kshitij Jeevan Randhir
EXECUTIVE PRODUCER: Anand Reddy Karnati
CREATIVE PRODUCER: Adhip Iyer
COSTUME DESIGNER: Princi Vaidh
CHOREOGRAPHER: Vishnu Preserver
LYRICS: Suresh Gangula
LINE PRODUCER: Sanghamitra Gaddam
DIRECTION TEAM: Sandeep Maddi,Varun Ram, Nani, Charan Kumar Cheleti, Vishnu, Prathyusha
PRODUCTION EXECUTIVE: Lakshmipathy Kantipudi
CINEMATOGRAPHY TEAM: Nawaz Aalam, Mithyl Bairi, Chandrakanth
PUBLICITY DESIGNER: Yellowtooths
MARKETING: Annapurna Studios
PRO: Vamsi Shekar
POST PRODUCTION: ANNAPURNA STUDIOS
DI, MIX & VFX: Annapurna Studios
TECHNICAL HEAD: C V Rao
COLOURIST: Aayush
SOUND MIX: Kannan Ganapat
SOUND EFFECTS (SFX): Nagarjuna Thallapalli
VISUAL EFFECTS SUPERVISOR: Venkatesh Allagadda
అన్నపూర్ణ స్టూడియోస్ & EPIC స్టూడియోస్ ‘పళ్ళబురుసు’ అనౌన్స్మెంట్- 2026 ఆగస్టు14న గ్రాండ్ రిలీజ్
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘పళ్ళబురుసు’ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ – డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లోకనిపించనున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా రూపొందించి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను చూపించడం ఆకట్టుకుంది. ఈ వినూత్న విజువల్ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. క్షితిజ్ జీవన్ రంధీర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
వినూత్న కాన్సెప్ట్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘పళ్ళబురుసు’ నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను విడుదల చేయనున్నారు.
నటీనటులు: సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచా, ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి
నిర్మాతలు: అన్నపూర్ణ స్టూడియోస్, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్ & EPIC స్టూడియోస్
గ్లింప్స్ మ్యూజిక్: పవన్ CH
రచయిత & దర్శకత్వం: ఉదయ్ చౌహాన్
సినిమాటోగ్రాఫర్: వినోద్ కె బంగారి
సంగీతం: పవన్ CH
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ప్రొడక్షన్ డిజైనర్: క్షితిజ్ జీవన్ రణధీర్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రెడ్డి కర్నాటి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: అధిప్ అయ్యర్
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్
కొరియోగ్రాఫర్: విష్ణు
సాహిత్యం: సురేష్ గంగుల
లైన్ నిర్మాత: సంఘమిత్ర గడ్డం
డైరెక్షన్ టీమ్: సందీప్ మద్ది, వరుణ్ రామ్, నాని, చరణ్‌కుమార్ చేలేటి, విష్ణు, ప్రత్యూష
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి
సినిమాటోగ్రఫీ టీమ్: నవాజ్ ఆలం, మిథైల్ బైరీ, చంద్రకాంత్
పబ్లిసిటీ డిజైనర్: ఎల్లోటూత్స్
మార్కెటింగ్: అన్నపూర్ణ స్టూడియోస్
PRO: వంశీ శేఖర్
పోస్ట్ ప్రొడక్షన్: అన్నపూర్ణ స్టూడియో
DI, మిక్స్ & VFX: అన్నపూర్ణ స్టూడియోస్
టెక్నికల్ హెడ్: C V రావు
కలర్స్: ఆయుష్
సౌండ్ మిక్స్: కన్నన్ గణపత్
సౌండ్ ఎఫెక్ట్స్ (SFX): నాగార్జున తాళ్లపల్లి
విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్: వెంకటేష్ ఆళ్లగడ్డ
