
Owners Connplex Cinemas Inaugurated Grandly
In a glamorous celebration marking a new chapter in cinematic luxury, the Owners Connplex Cinemas Luxury Theatre was launched today amidst much fanfare and high-profile guests. The unveiling event showcased not just a premium movie‑watching space, but a vision for how film exhibition can be elevated in Telangana. Key figures from politics, film, and business graced the occasion, lending both gravitas and excitement to the inauguration.
Connplex Cinemas has made a name for itself as a chain focused on delivering smart cinemas, combining advanced audiovisual technology, plush amenities, and accessible reach. This new luxury theatre under the “Owners Connplex” branding is positioned to uplift the cinema‑going experience in the region, integrating:
Vignan Yarlagadda, Harsha Kothapalli, and Sujith Reddy Goli represent the ownership and driving force behind the project. Gaddam Prasad Kumar (Telangana Assembly Speaker), Star Boy Siddu Jonnalagadda, Producer S. Radha Krishna (Chinna Babu), Producer Naga Vamsi (Sithara Entertainments), Narendra Kamaraju (M.D. Praneeth Group), etc. graced the inaugural ceremony.
*Siddu Jonnalagadda said:* “I visited the theatre. The screen quality inside is excellent. Thank you to all the fans and media who came here today. I’m also grateful to those who invited me here.”
*Gaddam Prasad Kumar Garu said:* “Panjagutta is considered the heart of Hyderabad. A group of youth have come together to set up these mini theatres. I’m thankful to have been invited to this event. I’d like to congratulate respected elders like Shiva Reddy Garu, Radha Krishna Garu, Siddu, and everyone who attended today.
My heartfelt best wishes to Sujith, Harsha, and Vignan for bringing this concept to life. I truly hope families across Hyderabad visit and enjoy this theatre experience.”
*Vignan Yarlagadda said,* “We’ve launched our movie theatres under the brand name Connplex Cinemas at Nagarjuna Circle, Road No. 1 & 3, Banjara Hills, inside the MPM Times Square Mall. This is a brand originally from Gujarat, and it currently operates over 250 screens across India. This is our first launch in Hyderabad.
The core idea is to provide audiences with a luxurious home-theatre-style experience, especially for First Day, First Show screenings. We are three young professionals who completed our Master’s degrees in the U.S. and returned to India to introduce this unique concept and deliver a premium cinematic experience to audiences here.
Our facility currently has a total seating capacity of 170 across three screens- Screen 1 with 62 seats, Screen 2 with 72 seats, and Screen 3 with 37 seats capacity. All screens are equipped with Dolby Surround Sound and 2K projection systems.
We aim to launch all major films here on First Day, First Show basis. We hope audiences will support and help make us a success.
The three of us- Vignan Yarlagadda, Harsha Kothapalli, and Sujith Reddy Goli co-founded this project in collaboration with Connplex Cinemas.
At present, we have launched three screens, and we plan to add two more within the next three months as part of our expansion. Our overall target is to launch over 100 screens across Telangana and Andhra Pradesh by the year 2030.
We are launching with the film OG, with 15 shows per day starting tomorrow at 9 AM.”
*‘కాన్‌ప్లెక్స్ సినిమాస్’ లగ్జరియన్ థియేటర్ లాంచింగ్ ఈవెంట్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ*
హైదరబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ* .. ‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను నిర్మించిన విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి అభినందనలు. ఈ థియేటర్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా ఈ మల్టీప్లెక్స్‌ను సందర్శించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సినీ హీరో సిద్దు, నిర్మాతలు చినబాబు, నాగవంశీ గార్లు రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
*స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ* .. ‘‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు థాంక్స్. థియేటర్ చాలా బాగుంది. స్క్రీన్ చాలా నచ్చింది. ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
*విజ్ఞాన్ యార్లగడ్డ మాట్లాడుతూ* .. ‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను ఈరోజు ప్రారంభించాం. ఇదొక గుజరాత్ బ్రాండ్. దేశ వ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇదే మొదటి థియేటర్. యూఎస్‌లో మాస్టర్స్ చేసిన మేం ముగ్గురం కలిసి ఇక్కడ ఈ థియేటర్‌ను ప్రారంభించాం. ఆడియెన్స్‌కి లగ్జరీ సీటింగ్, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించాలని ఈ థియేటర్‌ను ప్రారంభించాం. మూడు స్క్రీన్లలో కలిపి 171 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. మరి కొన్ని నెలల్లో రెండు స్క్రీన్లను యాడ్ చేస్తాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో చాలా ఏరియాల్లో స్క్రీన్లను ప్రారంభించాలని అనుకుంటున్నాను. అన్ని చిత్రాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోని ఇక్కడ లాంఛ్ చేస్తాము. ‘ఓజీ’ మూవీతో మా స్క్రీన్లను ప్రారంభించబోతోన్నాం. అందరూ వచ్చి మా థియేటర్‌ను సందర్శించండి’ అని అన్నారు.