
OG Trailer Review – Sai Durgha Tej Hails Pawan Kalyan’s Swag and Sujeeth’s Vision
The wait is finally over, and the OG trailer has set the internet ablaze. Sai Durgha Tej’s review perfectly captures what every fan has been longing to see – the Bengal Tiger is back on the hunt. With Sujeeth at the helm, this trailer fulfills every single desire of Powerstar Pawan Kalyan’s massive fanbase, and the excitement is nothing short of electric.
From the very first frame, the trailer makes it clear that OG is going to be an unapologetic, blood-soaked actioner. Sujeeth’s sharp storytelling combined with slick visuals creates a fiery atmosphere that keeps viewers hooked. Adding fuel to the fire is Thaman’s thundering score, which Sai Durgha Tej rightly called a “Firestorm.” The music not only elevates the trailer but also sets the perfect tone for Pawan Kalyan’s larger-than-life presence.
And then comes the man himself – PowerStar Pawan Kalyan. Sai Durgha Tej describes him as his hero, his Guru, and his “mama,” and the trailer proves exactly why fans worship him with such devotion. With unmatched swag, style, and intensity, Pawan Kalyan breathes fire into every single frame. His screen presence is magnetic, his dialogue delivery is razor-sharp, and his aura makes OG look like the blockbuster fans have been waiting for.
The anticipation is sky-high, and the celebration is about to begin. As Sai Durgha Tej says, fans are already “seated, ready to whistle and celebrate OG.” Mark your calendars – OG releases worldwide on 25th September, with paid premieres on 24th September. The trailer has ignited the fire, and now the countdown begins.
With Sujeeth’s vision, Thaman’s score, and Pawan Kalyan’s unstoppable power, OG is shaping up to be nothing less than a festival at the box office.
వేటకు సిద్ధమైన బెంగాల్ టైగర్.. OG ట్రైలర్‌పై హీరో సాయి దుర్గ తేజ్‌రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎఫ్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ట్రైలర్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్‌ను వీక్షించిన సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది.
‘మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయల్దేరింది..నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన సుజీత్ గారికి థాంక్స్.. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు.. నా ప్రియ మిత్రుడు తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రామ్..
నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతీ ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపించారు.. స్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్పా ఇంకెవ్వరికీ సాధ్యం కావు అన్నట్టుగా ఉంది.. ఓజీని మనమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే’ అని ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఓజీ ట్రైలర్ అయితే.. సుజిత్ చేసిన కట్స్, పవన్ కళ్యాణ్ స్టైలీష్, స్వాగ్‌ను మరో యాంగిల్లో చూపించడం, ఇక తమన్ బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్క విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 24న పెయిడ్ ప్రీమియర్లకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. సుజీత్ విజన్, థమన్ సంగీతం, పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తితో ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఒక పండుగ వాతావరణాన్ని తీసుకు వచ్చేలా ఉంది.