రావు బహదూర్ తెలుగు సినిమాకి రిఫరెన్స్ పాయింట్ అవుతుంది – నాగచైతన్య

#NN5 Launched Grandly With Traditional Puja Ceremony
Young hero Narne Nithiin is continuing his impressive rise with an exciting new project after delivering a hat-trick of successful films. The actor has joined hands with director Radha Krishna reddy, who recently made his directorial debut with Junior, for a youthful romantic entertainer. Tentatively titled #NN5, the film is being produced by Venkat K Narayana under the prestigious KVN Productions banner, with Lohitha NK as creative producer. Renowned for backing ambitious, high-scale ventures across multiple film industries, KVN Productions has earned a reputation as one of the country’s leading production houses. Staying true to its legacy of delivering grand cinematic experiences, the banner is mounting #NN5 with lavish production values, promising to present Narne Nithiin in a refreshing and entertaining new avatar. Anikha Surendran and Megha Shetty play the female leads opposite Narne Nithiin.
The film’s creatively designed announcement poster, released earlier, has already sparked considerable curiosity among audiences. The film was launched today with a grand traditional pooja ceremony. Producer Venkat K Narayana sounded the clap for the muhurtham shot, while popular cinematographer Senthil Kumar switched on the camera. MAD director Kalyan Shankar directed the inaugural shot, and Venkat K Narayana formally handed over the script to director Radha Krishna, marking the official beginning of the project.
The film is backed by a skilled technical team. Music is composed by the dynamic duo Vivek & Mervin, who recently won widespread acclaim for their chartbuster soundtrack for Andhra King Taluka. Cinematography is handled by Rama Maruti M, editing by Niranjan Devaramane, and production design by Shiva Kamesh D, further strengthening the film’s creative lineup. Saranya Potla and Ajay Gadde are executive producers.
Promising a delightful blend of romance, comedy, and heartfelt emotions, #NN5 is being crafted as a wholesome youthful entertainer with strong emotional appeal.
Cast: Narne Nithiin, Anikha Surendran and Megha Shetty
Technical Crew:
Banner: KVN Productions
Producer: Venkat K Narayana
Writer – Director: Radha Krishna Reddy
Creative Producer: Lohitha NK
Music: Vivek & Mervin
DOP: Rama Maruti M
Editor: Niranjan Devaramane
Art Director: Shiva Kamesh D
Executive Producers: Saranya Potla, Ajay Gadde
Costume Designer: Dilesha
PRO: Vamsi-Shekar
Marketing: Haashtag Media
నార్నే నితిన్, రాధాకృష్ణ రెడ్డి, వెంకట్ కె నారాయణ, కెవిఎన్ ప్రొడక్షన్స్ #NN5 పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం
వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన యంగ్ హీరో నార్నే నితిన్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం జతకట్టారు. #NN5 చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా, లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వివిధ చిత్ర పరిశ్రమలలో భారీ స్థాయి చిత్రాలను నిర్మిస్తూ దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలలో ఒకటిగా కెవిఎన్ ప్రొడక్షన్స్ గుర్తింపు పొందింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభవాలను అందించే తమ మార్క్ ను కొనసాగిస్తూ, ఈ సంస్థ #NN5 చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తోంది. ఇందులో నార్నే నితిన్ సరికొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నార్నే నితిన్ సరసన అనికా సురేంద్రన్, మేఘా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ రోజు సంప్రదాయ పూజా కార్యక్రమంతో చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నిర్మాత వెంకట్ కె నారాయణ క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కెమెరాను ఆన్ చేశారు. ‘MAD’ చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించగా, వెంకట్ కె నారాయణ స్క్రిప్ట్‌ను దర్శకుడు రాధాకృష్ణకు అందజేశారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెండ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రానికి అందించిన అద్భుతమైన సంగీతంతో ప్రశంసలు పొందిన వివేక్ & మెర్విన్ ద్వయం దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్, శివ కామేష్ డి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. శరణ్య పోట్ల, అజయ్ గద్దె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.
రొమాన్స్, కామెడీ, మనసుని హత్తుకునే భావోద్వేగాల కలయికతో బలమైన ఎమోషనల్ అంశాలతో కూడిన కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా #NN5 చిత్రం రూపొందుతోంది.
తారాగణం: నార్నే నితిన్, అనిఖా సురేంద్రన్, మేఘా శెట్టి
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
నిర్మాత: వెంకట్ కె నారాయణ
రచన, దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: లోహిత NK
సంగీతం: వివేక్ & మెర్విన్
DOP: రామ మారుతి M
ఎడిటర్: నిరంజన్ దేవరమానె
ఆర్ట్ డైరెక్టర్: శివ కామేష్ డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్య పోట్ల, అజయ్ గద్దె
కాస్ట్యూమ్ డిజైనర్: దిలేషా
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
