
#NC24 Crucial & Lengthy 2nd Schedule Begins In Hyderabad
Yuvasamrat Naga Chaitanya, riding high on the blockbuster success of Thandel, has joined hands with the talented Karthik Dandu of Virupaksha fame for a never-before-seen mythological thriller, #NC24. The film is being mounted on a grand scale under the banners of Sri Venkateswara Cine Chitra LLP (SVCC) and Sukumar Writings, with BVSN Prasad and Sukumar producing and Bapineedu presenting.
The team recently wrapped up the first shooting schedule and is thrilled with the rushes. Now, with renewed excitement, they’ve commenced a crucial, month-long second schedule in Hyderabad. Key sequences featuring the main cast will be filmed during this phase, which also includes Naga Chaitanya and other prominent actors from other industries. The shoot is set across three major locations in Hyderabad, with a highly skilled and top-tier technical crew on board. The makers released a new poster featuring Naga Chaitanya who is seen holding a pickaxe in one hand and a jute rope in another. “One step deeper, one swing closer,” reads the poster.
Naga Chaitanya’s transformation in the film is being touted as one of the biggest highlights and surprises, adding to the buzz, especially since this marks the highest-budgeted film of his career. The title and main cast will be announced soon.
Earlier, the makers released a gripping concept video titled “NC24 – The Excavation Begins,” offering a powerful behind-the-scenes glimpse into the film’s scale and vision. The video received an overwhelming response and left viewers with goosebumps.
The film has seasoned technicians taking care of different crafts. Ajaneesh B Loknath provides the music, while the cinematography is handled by Ragul Dharuman. Sri Nagendra Tangala is the Production Designer, whereas Naveen Nooli is the editor.
Cast: Naga Chaitanya
Technical Crew:
Director: Karthik Dandu
Producer: BVSN Prasad, Sukumar B
Banners: Sri Venkateswara Cine Chitra & Sukumar Writings
Presenter: Bapineedu
Music: Ajaneesh B Loknath
Cinematographer: Ragul Dharuman
Production Designer: Sri Nagendra Tangala
Editor: Naveen Nooli
Executive Producer: Narasimha Chary Chennoju
Marketing: Haashtag Media
యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, SVCC, సుకుమార్ రైటింగ్స్- నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ #NC24 క్రూషియల్ & లెన్తీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం
యువసామ్రాట్ నాగ చైతన్య ‘తండేల్’ సంచలన విజయం తర్వాత విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లల్ ని చేస్తున్నారు. NC24 ఈ జానర్ ని రీడిఫైన్ చేసే సినిమాటిక్ వండర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.
టీం ఇటీవల మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. రషెస్ తో థ్రిల్‌గా ఉంది. ఇప్పుడు, మరింత ఉత్సాహంతో హైదరాబాద్‌లో నెల రోజుల పాటు జరిగే కీలకమైన రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, ఇతర పరిశ్రమల నుండి ప్రముఖ నటులు కూడా పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని మూడు ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది. నాగ చైతన్య ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జూట్ రోప్ పట్టుకుని కనిపిస్తున్న న్యూ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘One step deeper, one swing closer,”అనే లైన్ ఇంట్రస్టింగ్ గా వుంది.
నాగ చైతన్య కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన ట్రాన్స్ ఫర్మేషన్ బిగ్గెస్ట్ హైలెట్ గా ఉండబోతోంది. ఇది మరింత బజ్‌ను పెంచుతుంది. టైటిల్, ప్రధాన తారాగణాన్ని త్వరలో అనౌన్స్ చేస్తారు.
ఇప్పటికే మేకర్స్ “NC24 – ది ఎక్స్కవేషన్ బిగిన్స్” అనే గ్రిప్పింగ్ కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందించగా, రఘుల్ ధరుమాన్ సినిమాటోగ్రఫర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తారాగణం: నాగ చైతన్య
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: రాగుల్ ధరుమన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా