ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా తెల్ల కాగితం – దర్శకుడు రమేష్ బండ్రెడ్డి

Mohabbat Teaser Unveiled by Navdeep
The teaser of the upcoming film ‘Mohabbat’, starring Santosh Raja and Shreyas Sen in the lead roles, was unveiled by popular actor Navdeep on Friday in Hyderabad. Produced by Afroz Shaik under the banner of ABS Productions and directed by Mac, the film is set to hit the screens soon.
The teaser launch event was attended by hero Navdeep and director Karuna Kumar as the chief guests. Executive Producer Saleem Shaik, director Mac, cinematographer YS Krishna, writer Kalam, and actors Eshwar Sai, Manoj, Satwik, Shreyas Sen, Santosh Raja, Ajay Ghosh, Santhoshi, Durga, and others were present at the event. Navdeep officially unveiled the teaser.
Speaking on the occasion, Navdeep said, “Producer Afroz worked in the US and built a school in his hometown. Now, he is fulfilling his dream of producing a film. He appears to be a very dedicated producer. The director has encouraged several newcomers through this film. The visuals and teaser look good. I sincerely hope the film becomes a success.”
Actor Ajay Ghosh said, “The producers worked in America and, after 25 years, are fulfilling their dream of producing a film. Film production is not an easy task, and I hope they earn a good name as producers in the industry. This is a different story—an emotional love story that progresses in an engaging manner. Set against the backdrop of Rayalaseema and inspired by real-life incidents, I believe this story will appeal to everyone. Sunil Kashyap’s music will impress audiences.”
Producer Afroz Shaik said, “I have been living in the US for the past 25 years. I produced this film with the intention of making a good movie. I liked the story and strongly believe that the film will become a blockbuster. I am confident that audiences will enjoy it. We also believe the film will be a musical hit. The artists and technicians have been extremely cooperative throughout the making of the film.”
Director Mac said, “Everyone worked very hard for this film. The producer believed in the story and invested substantially in bringing it to the screen. We made this film with a strong desire to tell something new. Sunil Kashyap has composed excellent music for the film. It is a beautiful and emotional love story that will not bore the audience at any point. Ajay Ghosh’s character will remain memorable for a long time.”
Heroine Shreyas Sen said, “This is a very special film for me. I am extremely confident about its success. It is a film that will touch everyone’s hearts.”
Hero Santosh Raja said, “This is a musical and emotional love story based on a real-life incident that took place in Kadapa. The producer made the film with great passion. The cinematography and music are major strengths of the film. I am confident that audiences will love it. I learned a lot by working alongside a senior actor like Ajay Ghosh.”
Music director Sunil Kashyap said, “The film has shaped up very well. At a time like this, it is fortunate to work with producers who have such a passion for cinema. The producers spent generously on the film without compromising on quality. The movie features some good songs. ”Hero : Santoshraja
Heroine – Shreyasisen
Ajay gosh , Eshwar sai , sathivk Anandh
PRODUCER : AFROJ SHAIK
SCREENPLAY- DIRECTION – MAK
EXCUTIVE PRODUCER : SALEEM SHAIK
STORY- DAILOGUES – KALAM
MUSIC DIRECTOR – SUNIL KASHYAP
DOP – YS KRISHNA
EDITOR – VARA PRASADH
LYRICS – BHASYASHREE, KALAM
CHOREOGRAPHY – MOIN
ACTION – JHASUVA
PRO – ELURUSREENU – MADURI MADHU
హీరో నవదీప్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ సినిమా టీజర్ ఆవిష్కరణ
సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘మొహబ్బత్’ ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా హీరో నవదీప్, దర్శకుడు కరుణకుమార్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సలీమ్ షేక్, దర్శకుడు మ్యాక్, సినిమాటోగ్రఫర్ వైఎస్ కృష్ణ, రచయిత కలాం, నటులు ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, శ్రేయాస్ సేన్, సంతోష్ రాజా, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవదీప్ టీజర్‌ను ఆవిష్కరించారు.
నవదీప్ మాట్లాడుతూ నిర్మాత అఫ్రోజ్ అమెరికాలో జాబ్ చేసి…వాళ్ల సొంత ఊరిలో స్కూల్ కట్టించడం.. ఇప్పుడు తన డ్రీమ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంతో డేడికేటెడ్ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. కొత్తవాళ్లను ఈసినిమా ద్వారా దర్వకుడు ఎంకరైజ్ చేశాడు. ఈ సినిమా విజువల్స్, టీజర్ బాగుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
అజయ్ ఘోష్ మాట్లాడుతూ ” నిర్మాతలు అమెరికాలో ఉద్యోగం చేసి.. 25 సంవత్సరాల తరువాత సినిమా నిర్మించాలనే కలను నెరవేర్చుకుంటున్నారు. నిర్మాణం అంటే ఎంతో టఫ్.. తప్పకుండా వీళ్లు ఇండస్ట్రీలో మంచి నిర్మాతలుగా పేరు తెచ్చుకోవాలి. ఇది ఓ డిఫరెంట్ కథ. ప్రేమిస్తే తరహాలో కొనసాగే ఎమోషనల్ లవ్‌స్టోరీ. రాయలసీమ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఈ కథ అందరికి నచ్చుతుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందర్ని మెప్పిస్తుంది’ అన్నారు.
నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ ” యూఎస్ లో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఓ మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించాను. ఈ స్టోరీ నచ్చింది.తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. సినిమా కూడా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాం. ఈసినిమా కోసం ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఎంతో కో ఆపరేటివ్ చేశారు’ అన్నారు..
దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ ” ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ఈ కథను నమ్మి ఈ సినిమా కోసం నిర్మాత ఎంతో ఖర్చుపెట్టారు. కొత్త విషయం చెప్పాలన్న తాపత్రయంతో ఈ సినిమా చేశాం. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు. బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్దదు. ఈ సినిమాలో అజయ్ ఘోష్ పాత్ర చాలా కాలం గుర్తుంటుంది అన్నారు.
హీరోయిన్ శ్రేయాస్ సేన్ మాట్లాడుతూ ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్నాను. అందరి మనసులను తాకే సినిమా ఇది’ అన్నారు.
హీరో సంతోష్ మాట్లాడుతూ ” కడపలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన మ్యూజికల్ ఎమోషనల్ లవ్‌స్టోరి ఇది. నిర్మాత సినిమా మీద పాషన్‌తో ఈ సినిమా నిర్మించాడు. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ, మ్యూజిక్ ప్రధాన బలం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. అజయ్ ఘోష్ లాంటి సీనియర్ నటుడితో నటించడం వల్ల ఎంతో నేర్చుకున్నాను’ అన్నారు.
సంగీత దర్శకుడు సునీల్ కాశ్యప్ మాట్లాడుతూ ” సినిమా చాలా బాగా వచ్చింది. ఈ టఫ్ టైమ్‌లో సినిమా మీద ప్రేమ ఉన్న ఇలాంటి నిర్మాతలు ఈ సినిమా దొరకడం లక్కీ. ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో మంచి పాటలు ఉంటాయి’ అన్నారు.
