
K-Ramp Wraps Kerala Schedule… Gearing Up for a Grand Diwali Theatrical Release
Young and talented actor Kiran Abbavaram is starring in the upcoming film K-Ramp, marking his 11th project as a lead. The film is being produced jointly by successful producers Rajesh Danda and Shiva Bommak under the banners of Hasya Movies and Rudransh Celluloid. Yukti Thareja plays the female lead, while Jain Nani is directing the film.
Moving at jet speed, the team has recently completed a crucial schedule in the scenic locations of Kerala. The visuals shot here are expected to be a visual feast on screen. The first look poster of Kiran Abbavaram, released earlier, received a tremendous response from audiences. With the shoot now in its final stage, K-Ramp is getting ready for a grand theatrical release this Diwali.
Cast:
Kiran Abbavaram, Yukti Thareja, Naresh,Saikumar,Vennela Kishore and others
Technical Crew:
Production Designer: Brahma Kadali
Action Choreographer: Prithvi
Editor: Chota K Prasad
Director of Photography: Satish Reddy Masam
Music Director: Chetan Bharadwaj
PRO: GSK Media (Suresh – Srinivas), Vamsi Shekar
Co-Producer: Balaji Gutta
Producers: Rajesh Danda & Shiva Bommak
Story, Screenplay, Direction: Jains Nani
హీరో కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్ , ఈ దీపావళికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.
జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ” K-ర్యాంప్” సినిమా తాజాగా కేరళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన సీన్స్ మూవీలో ఐ ఫీస్ట్ గా ఉండబోతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న “K-ర్యాంప్” మూవీ దీపావళికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని