కిష్కిందపురి నుండి వైబ్రెంట్ బీట్స్ లవ్ మెలోడీ, ఫస్ట్ సింగిల్ ఉండిపోవే నాతోనే

Introduction of Raj B Shetty as Maveera from Karavali
After the resounding success of Swathi Mutthina Male Haniye and Toby, Kannada star Raj B Shetty is set to captivate audiences once again, this time in Director Gurudatha Ganiga’s Karavali, an intense drama set against the raw and rooted coastal landscape of Karnataka.
Starring Prajwal Devaraj, Karavali now sees Raj B Shetty stepping into a powerful, pivotal role, as Maveera. His entry into the project has significantly amped up excitement, especially after the striking poster reveal. In the image, Raj stands flanked by two majestic buffaloes, whip in hand, his eyes blazing with primal intent, immediately sparking intrigue and anticipation. The glimpse unveiled by the makers show the gritty and intense world of Karavali.
*Gurudatha Ganiga describes the character of Maveera as a soul born from the soil.* “When we started writing the film, we had no idea who would play Maveera. After releasing the first teaser the response was over whelming, especially from the people of South Canara, who understand the essence of Kambala and the spirit behind this ten second sport.”
“We tried several actors. They liked the character, but some- thing didn’t click. Since the film is rooted in coastal rituals, we wanted someone who truly understood the cultural weight of the role. I met Raj and narrated the story. But he was caught up with several commitments, including Su from So. I didn’t give up. After five meetings, he said, ‘If you don’t mind, can I watch some portions you’ve shot?’ I agreed, and once he saw the footage, he said yes. Raj didn’t just play Maveera, he lived him” *says Gurudatha Ganiga.*
The film’s poster, tagged “Arrival of Maveera,” captures this transformation. With a flame torch in hand and a mud streaked aura, Raj’s look has stirred curiosity. “Is he a Kambala racer? Or a symbolic guardian of tradition?” fans are curious.
Shot extensively across coastal Karnataka, Karavali explores themes of survival, loyalty, and the primordial tension between man and beast. The tagline “Animal vs Human” isn’t just for drama, it reflects the film’s emotional and cultural stakes.
Alongside Prajwal and Raj, the film stars Mitra in a key role, Ramesh Indira in an intense avatar, and Sampada as the female lead. Backed by VK Film Association and Ganiga Films, the movie features music by Sachin Basrur and cinematography by Abhimanyu Sadanandan.
With patchwork and dubbing in the final stages, Karavali is slated for release later this year, and the arrival of Maveera promises to be a cinematic moment to remember.
కరవాలి నుంచి ‘మవీర ఆగమనం’ అంటూ రాజ్ బి శెట్టి పాత్రను పరిచయం చేసిన టీం
స్వాతి ముత్తిన మాలే హానియే, టోబీ చిత్రాల అద్భుతమైన విజయం తర్వాత, కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతోన్నారు. దర్శకుడు గురుదత్ గనిగ ‘కరవాలి’ అంటూ కర్ణాటక తీరప్రాంత ప్రకృతి దృశ్యాలను తెరపైకి తీసుకు రాబోతోన్నారు. విజువల్ వండర్‌గా రాబోతోన్న ఈ ‘కరవాలి’ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుండగా.. రాజ్ బి. శెట్టి మవీర అనే పాత్రలో కనిపించబోతోన్నారు. ఇప్పటికే ‘కరవాలి’ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఓ శక్తివంతమైన పాత్రలో రాజ్ బి శెట్టి కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద మరింత హైప్ పెరిగినట్టు అయింది. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్‌లో కథను చెప్పీ చెప్పనట్టుగా చూపించారు. కానీ రాజ్ బి శెట్టి మాత్రం ఓ సూపర్ మెన్ తరహా పాత్రను పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండు గంభీరమైన గేదెల పక్కన నిలబడి ఉన్న తీరు, చేతిలోని ఆ కాగడ చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయనిపిస్తోంది.
*ఈ మేరకు దర్శకుడు గురుదత్ గనిగ మాట్లాడుతూ..* ‘మేము సినిమా కథ రాసినప్పుడు, తీస్తున్నప్పుడు కూడా ఈ పాత్రను ఎవరు పోషిస్తారో తెలియదు. మొదటి టీజర్ విడుదల చేసిన తర్వాత అనూహ్యమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను మరింత గొప్పగా తీయాలని అనుకున్నాం. ఈ పాత్ర కోసం మేం చాలా మంది నటులను ప్రయత్నించాం. వారికి ఆ పాత్ర నచ్చింది, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సినిమా తీరప్రాంత ఆచారాల నేపథ్యంలో రానుంది. ఈ పాత్ర గొప్పదనాన్ని అర్థం చేసుకునే నటుడే కావాలని మేం కోరుకున్నాం.
నేను రాజ్‌ను కలిసి కథను వివరించాను. కానీ అతను అనేక కమిట్మెంట్లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిలో ‘సో నుండి సు’ అనే సినిమా కూడా ఉంది. అయినా సరే నేను ఆయన్ను వదల్లేదు. ఐదు సమావేశాల తర్వాత అతను ‘మీకు అభ్యంతరం లేకపోతే, మీరు చిత్రీకరించిన కొన్ని భాగాలను నేను చూడవచ్చా?’ అని అడిగారు. నేను అందుకు అంగీకరించాను. ఆయన ఫుటేజ్ చూసిన తర్వాత వెంటనే ఒప్పుకున్నారు. చివరకు ఆయన మవీర అనే పాత్రకు ప్రాణం పోశారు’ అని అన్నారు.
కర్ణాటక తీరప్రాంతంలో విస్తృతంగా చిత్రీకరించబడిన కరవాలి.. మనుగడ, విధేయత, మనిషి స్వభావం వంటి అంశాలతో తెరకెక్కించాం. “జంతువు vs మానవుడు” అనే ట్యాగ్‌లైన్ సినిమా భావోద్వేగ, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబిస్తుంది. ప్రజ్వల్ మరియు రాజ్‌లతో పాటు ఈ చిత్రంలో మిత్రా, రమేష్ ఇందిరా, సంపద ప్రధాన పాత్రలో నటించారు. VK ఫిల్మ్ అసోసియేషన్, గనిగా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం, అభిమన్యు సదానందన్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివర దశల్లో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతోన్నారు.