Couple Friendly teaser Unveiled – Grand theatrical release soon in

Heroine Anjali New Film Launched Grandly
Beautiful and talented actress Anjali is playing the lead role in a new film being produced under the 9 Creations banner, directed by Rajasekhar Reddy Pulicharla. The movie was formally launched today with a pooja ceremony at the movie office in Hyderabad. Rajachandrasekhar Reddy Kandula is producing the film.
Director Rajasekhar Reddy Pulicharla has previously proved his mettle with commercial hits like Software Sudheer and Galodu starring Sudigali Sudheer. This upcoming lady-oriented film with Anjali will be another special project in his career.
The movie, based on a different and unique concept, will be made in the women-centric genre. Regular shooting will commence soon. Renowned cinematographer C. Ram Prasad will be providing colorful visuals for the film. Details of other cast and crew members will be announced shortly.
Cast : Anjali, others
DOP : C. Ram Prasad
Banner : 9 Creations
PRO : GSK Media (Suresh – Srinivas)
Producer :Rajachandrasekhar Reddy Kandula
Writer & Director: Rajasekhar Reddy Pulicharla
హీరోయిన్ అంజలి, 9 క్రియేషన్స్, డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల కాంబో మూవీ గ్రాండ్ లాంఛ్
బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్ లో 9 క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల రూపొందిస్తున్న కొత్త మూవీ ఈ రోజు హైదరాబాద్ లోని మూవీ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ చిత్రానికి రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల గతంలో సుడిగాలి సుధీర్ తో “సాఫ్ట్ వేర్ సుధీర్”, “గాలోడు” అనే కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ చిత్రాలు రూపొందించి దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్నారు. అంజలితో చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ఆయన కెరీర్ లో మరో స్పెషల్ మూవీ కానుంది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో లేడీ ఓరియెంటెడ్ జానర్ లో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ కలర్ ఫుల్ విజువల్స్ అందించనున్నారు. ఈ చిత్రానికి పనిచేసే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు – అంజలి, తదితరులు
డీవోపీ – సి.రాంప్రసాద్
బ్యానర్ – 9 క్రియేషన్స్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల
రచన, దర్శకత్వం – రాజశేఖర్ రెడ్డి పులిచర్ల