1st Lyrical Song Bhoo Antuu Bhootam.. Released from Thammudu

Havish, Trinadha Rao Nakkina’s crazy project Title Glimpse on June 19th
Young and talented actor Havish, known for films like Nuvvila, Genius, Ram Leela, and Seven, is joining hands with hit director Trinadha Rao Nakkina, who delivered blockbusters like Cinema Chupistha Mama, Nenu Local, Dhamaka and Mazaka for an exciting new project. The title glimpse of this much-awaited film will be released on June 19th. The movie is being produced by Nikhila Koneru.
This unique family entertainer is shaping up under the direction of Trinadha Rao Nakkina, with Havish playing the lead. Renowned composer Mickey J. Meyer is scoring the music, while Nizar Shafi is handling the cinematography. The first schedule of the shoot has been successfully completed, and the makers are expected to reveal more details soon.
Cast:
Havish, and others
Technical Crew:
Production House :Harniks India LLP
Fights: Ramakrishna
Editor: Prawin Pudi
DOP: Nizar Shafi
Music: Mickey J. Meyer
Story & Dialogues: Vikranth Srinivas
PRO: GSK Media (Suresh – Sreenivas)
Marketing : Crazy Shout
Producer: Nikhila Koneru
Writer & Director: Trinadha Rao Nakkina
యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కాంబో క్రేజీ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 19న రిలీజ్
నువ్విలా,జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో ఓ క్రేజీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి నిఖిల కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా హవీష్, నక్కిన త్రినాథరావు మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా..నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.
నటీనటులు – హవీష్, తదితరులు
టెక్నికల్ టీమ్
నిర్మాణం- హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి
ఫైట్స్ – రామకృష్ణ
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
డీవోపీ – నిజార్ షఫీ
సంగీతం – మిక్కీ జే మేయర్
స్టోరీ, డైలాగ్స్ – విక్రాంత్ శ్రీనివాస్
మార్కెటింగ్ : క్రేజీ షౌట్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – నిఖిల కోనేరు
రచన: దర్శకత్వం – నక్కిన త్రినాథరావు