మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
Fourth Single Neelo Naalo Released From Swag
After Raja Raja Chora, the blockbuster combination of Sree Vishnu, Hasith Goli, and TG Vishwa Prasad of People Media Factory, are back with another intriguing project Swag which is gearing up for release on October 4th. From the glimpse, to the teaser, to the songs, every promotional material heightened curiosity for the movie. As part of musical promotions, the makers released the film’s fourth single- Neelo Naalo.
The song is an instant chartbuster with the renowned and senior lyricist Bhuvana Chandra penning catchy yet meaningful lyrics which narrate the beautiful love story of the lead pair- Sree Vishnu and Meera Chopra. Immerse yourself in the soulful vibes Vivek Sagar scoring a vintage melody with nostalgic feel.
Sree Vishnu and Meera Jasmine shared sparkling chemistry in the song and the romantic track looks loveable on screen. The song with enchanting vocals of Rajesh Krishnan and Anjana Sowmya literally took us back to 80s and 90s with the setup, costumes and the composition.
Ritu Varma is the other lead actress in the movie. Vedaraman Sankaran cranks the camera, whereas Vivek Sagar provides the music and Viplav Nyshadham is the editor. The other technicians include GM Shekar handling the art department, while Nandu master takes care of stunts.
The film Swag is scheduled for its theatrical release on October 4th.
Cast: Sree Vishnu, Ritu Varma, Meera Jasmine, Daksha Nagarkar, Saranya Pradeep
Sunil, Ravi Babu, Getup Srinu, Gopa Raju Ramana
Technical Crew:
Producer by T.G. Vishwa Prasad
Written & Directed by Hasith Goli
Co-Producer: Vivek Kuchibotla
Creative Producer: Krithi Prasad
Cinematographer: Vedaraman Sankaran
Music: Vivek Sagar
Editor: Viplav Nyshadham
Art Director: GM Shekar
Stylist: Rajini
Choreography: Sirish Kumar
Stunts: Nandu Master
Publicity Designs: Bharanidharan
Executive Producer: Anunagaveera
Lyrics: Bhuvana Chandra, Ramajogayya Sastry, Jonnavithula, Nikhilesh Sunkoji, Swaroop Goli
Sound Design: Varun Venugopal Co-Director: Venki Surendar (SURYA)
VFX & DI: Deccan Dreams
Colorist: Kiran
VFX Supervisor: V Mohan Jagadish (JAGAN)
Cartoon Anime: Thunder Studios
Direction Team: Praneeth, Bharadwaj, Prem, Shyam, Karimulla, Swaroop
శ్రీవిష్ణు, మీరా జాస్మిన్, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘శ్వాగ్’ నుంచి నాస్టాల్జిక్ మెలోడీ నీలో నాలో సాంగ్ రిలీజ్
బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ శ్రీవిష్ణు, హసిత్ గోలి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్ ‘రాజా రాజా చోర’ సూపర్ హిట్ తర్వాత మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘శ్వాగ్’ తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. గ్లింప్స్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సింగరో సింగ, సెకండ్ సింగిల్- గువ్వ గూటి, థర్డ్ సింగిల్ ఇంగ్లాండు రాణి సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ నాస్టాల్జిక్ మెలోడీ ‘నీలో నాలో’ సాంగ్ ని రిలీజ్ చేశారు.
వివేక్ సాగర్ ఈ సాంగ్ ని సోల్ ఫుల్, నాస్టాల్జిక్ మెలోడీగా స్కోర్ చేశారు. భువన చంద్ర మీనింగ్ ఫుల్ అండ్ క్యాచి లిరిక్స్ తో సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. రాజేష్ కృష్ణన్, అంజనా సౌమ్య మెస్మరైజింగ్ వోకల్స్ తో పాడిన ఈ సాంగ్ సెటప్, కాస్ట్యూమ్స్, కంపోజిషన్‌తో ఆడియన్స్ ని 80, 90s లలోకి తీసుకెళ్ళింది. పాటలో లీడ్ పెయిర్ శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. ఈ మెలోడీ ట్రాక్ వారి ప్రేమకథని బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది.
రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్, నందు మాస్టర్ స్టంట్స్ నిర్వహిస్తున్నారు.
శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.
నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం : హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషధం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
లిరిక్స్: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమే: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్
పీఆర్వో: వంశీ శేఖర్