First look of Prithviraj Sukumaran Released from “L2: Empuraan”
The much-anticipated sequel to the 2019 blockbuster Lucifer, titled L2: Empuraan, is generating significant buzz. Produced by Lyca Productions, known for backing high-budget projects with star-studded casts, the film continues the story with Malayalam superstar Mohanlal in the lead. The first part, directed by Prithviraj Sukumaran, was a massive success, and the expectations for the sequel are already sky-high. The makers are aiming to exceed these expectations with an even grander production.
In honor of Mohanlal’s birthday, the makers unveiled the first look of his character, Qureshi Abram, which received an enthusiastic response. Following this, on the occasion of Prithviraj Sukumaran’s birthday, the first look of his character, Zayed Masood, was released. Prithviraj plays Zayed Masood, Qureshi Abram’s trusted right-hand man. The poster showcasing Zayed Masood’s fierce and commanding presence as an “Emperor General” has impressed fans and raised excitement for the film.
Alongside Mohanlal and Prithviraj, the film features a stellar cast including Tovino Thomas, Manju Warrier, Nandu, and Saniya Iyappan, who are set to reprise their roles from the first installment. L2: Empuraan is being filmed across multiple international and domestic locations, including Ladakh, Chennai, Kottayam, the US, and the UK. The team is currently shooting in Thiruvananthapuram and will soon move to Gujarat and the UAE for the next schedule.
The film is slated for a 2025 release in Malayalam, Telugu, Tamil, Kannada, and Hindi, promising to captivate audiences across India.
Movie: L2: EMPURAAN
Director: Prithviraj Sukumaran
Written by: Murali Gopy
Producers: Subaskaran Allirajah,Antony Perumbavoor
Cast:Mohanlal,Prithviraj Sukumaran,Tovino Thomas,Indrajith Sukumaran,Manju Warrier,Suraj Venjaramoodu,Saikumar
Cinematography: Sujith Vaassudev
Editing:Akhilesh Mohan
Music: Deepak Dev
Banners:Lyca Productions,Aashirvad Cinemas
Presenter: Lyca Productions
Head of Lyca Productions: GKM.Tamizh Kumaran
Project Design: Prithviraj Productions
Production Controller: Siddhu Panakkal
Art: Mohan DasSound Design: MR.Rajasekharan
Action: Stunt Silva
Costumes: Sujith Sudhakar
Makeup: Srijith Guruvayur
Stills: Sinath Seviar
PRO (Telugu): Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media)
లైకా ప్రొడక్షన్‌పై మోహన్ లాల్ భారీ చిత్రం ‘L2 ఎంపురాన్’ : పృథ్వీరాజ్ సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా జయేద్ మసూద్ ఫస్ట్ లుక్ పోస్టర్
‘లూసిఫర్’ 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ రాబోతోంది. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ స్టార్లు నటిస్తున్నారు. తొలి భాగం హిట్ కావటంతో సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్ లాల్, వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న మూడో చిత్రం కావటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశన్నంటాయి.
మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్రమ్‌గా సూపర్‌స్టార్ లుక్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఖురేషి అబ్రమ్‌కు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన జయేద్ మసూద్ కారెక్టర్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఎంపరర్ జనరల్ అంటూ జయేద్ మసూద్ పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు మరోసారి వారి పాత్రలతో మెప్పించబోతున్నారు.
లడఖ్, చెన్నై, కొట్టాయం, యుఎస్ మరియు యుకెతో సహా పలు చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. టీమ్ ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే గుజరాత్, యుఎఇకి కూడా టీమ్ వెళ్లనుంది. 2025లో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు:
మోహన్ లాల్, టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్
సమర్పణ: లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబవూర్, దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్, నిర్మాతలు: సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్, బ్యానర్స్: లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రచన: మురళీ గోపి, హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, మ్యూజిక్: దీపిక్ దేవ్, ప్రొజెక్ట్ డిజైన్: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ కంట్రోలర్: సిదు పనకల్, ఆర్ట్: మోహన్ దాస్, ఎడిటర్ : అఖిలేష్ మోహన్, సౌండ్ డిజైన్: ఎం.ఆర్.రాజశేఖరన్, యాక్షన్: స్టంట్ సిల్వ, కాస్ట్యూమ్స్: సుజిత్ సుధాకర్, మేకప్: శ్రీజిత్ గురువాయుర్, స్టిల్స్ : సినత్ సేవియర్, పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్-ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)