“Drinker Sai” Theatrical Release Confirmed
Dharma and Aishwarya Sharma are playing the lead roles in the movie Drinker Sai, with the tagline “Brand of Bad Boys.” The film is produced by Basavaraju Srinivas, Ismail Sheikh, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments. Directed by Kiran Tirumalasetti, the movie is inspired by real events.
Today, the filmmakers announced that Drinker Sai will have a grand theatrical release on December 27th, as Christmas treat. The recently released lyrical song Bhagi Bhagi and the teaser have garnered a huge response, further adding to the buzz. The movie is creating excitement among audiences as a youthful love entertainer.
Cast:
Dharma, Aishwarya Sharma, Posani Krishna Murali, Srikanth Iyengar, Sameer, SS Kanchi, Bhadram, Kirrak Seetha, Ritu Chowdhury, Fun Bucket Rajesh, Raja Prajwal, and others.
Technical Team:
Costume Designers: SM Rasool, Jogu Bindu Sri
SFX: Raghu
VFX: Sumaram Reddy N
Art: Lavanya Vemulapalli
Choreography: Bhanu, Moin
DOP: Prashanth Ankireddy
Editing: Marthand K Venkatesh
Line Producer: Lakshmi Murari
Music: Sree Vasant
Lyrics: Chandrabose
PRO: GSK Media (Suresh – Sreenivas)
Producers: Basavaraju Srinivas, Ismail Sheikh, Basavaraju Laharidhar
Written and Directed by: Kiran Tirumalasetti
ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “డ్రింకర్ సాయి” సినిమా
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈరోజు “డ్రింకర్ సాయి” సినిమా రిలీజ్ డేట్ ను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నెల 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. “డ్రింకర్ సాయి” టీజర్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘బాగి బాగి..’ లిరికల్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. “డ్రింకర్ సాయి” సినిమా యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
ఎస్ఎఫ్ఎక్స్ – రఘు
వీఎఫ్ఎక్స్ – సుమరం రెడ్డి.ఎన్
ఆర్ట్ – లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ – భాను, మోయిన్
డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి
మ్యూజిక్ – శ్రీ వసంత్
లిరిక్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి