
Dr. Mohan Babu watched Kannappa in Vijayawada, accompanied by Ghazal Srinivas, along with several Aghoras and Naga Sadhus
Dynamic Star Vishnu Manchu’s dream project Kannappa has emerged as a massive devotional blockbuster and is continuing its victorious run in theatres well into its second week. The film has not only garnered critical acclaim but is also capturing the hearts of audiences everywhere, thanks to Vishnu Manchu’s intense and powerful performance.
The team is leaving no stone unturned in promoting the film further. Legendary actor and Padma Shri awardee Dr. Mohan Babu garu, who bankrolled the film and played a crucial role, watched the film today at Capital Cinemas, Benz Circle, Vijayawada. He was joined by Guinness World Record-holding folk singer and Save Temples Bharat President Ghazal Srinivas, along with several Aghoras and Naga Sadhus, creating a truly divine and electrifying atmosphere.
*After the screening, Ghazal Srinivas showered immense praise on the team, saying,* “Mohan Babu garu has magnificently brought Kannappa’s life onto the silver screen. From start to finish, the film is thoroughly gripping, without a single dull moment. The first half introduces Kannappa to the devotees, while the second half, filled with devotional emotion, shows how Kannappa becomes known to Lord Shiva. It has been made to Hollywood standards.
Just like devotional films such as Annamayya and Sri Ramadasu, Kannappa, too, will find a place among the greatest devotional films. The film features Prabhas, Akshay Kumar, Mohanlal, Sarath Kumar, and Manchu Mohan Babu. Vishnu has portrayed Kannappa exceptionally.
I watched the movie twice. When I watched it in Chennai with Rajinikanth, Prabhu Deva, and Bhagyaraj, our eyes welled up with tears.
On the occasion of the film completing 10 days since its release, today it was watched by many spiritual leaders and devotees — Save Temples Bharat’s Shri Shri Rajeshwar Nath Ji from the Aghori tradition, Shiva Swamiji from the Veera Shaiva tradition, Yogini Lalitha Ji, Bhakti Chaitanya Swamiji, a Maha Swamy Ji who came from the Himalayas, Dayanand Maharaj, along with many other sadhus, aghoris, naga sadhus, matajis, and numerous Hindi brothers from the RSS.
Even Hollywood media gave positive reviews. Rajinikanth himself sent a message saying the film was wonderful.”
Mohan Babu, who felicitated the guests, expressed his heartfelt gratitude to the audience for making Kannappa a grand success.
*విజయవాడలో ఏర్పాటు చేసిన ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శనను అఘోరాలు , సాధువులు, నాగ సాధువులతో పాటుగా వీక్షించిన డా. ఎం. మోహన్ బాబు*
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. డివోషనల్ బ్లాక్ బస్టర్గా ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు విజయవాడలో ప్రఖ్యాత గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ కన్నప్ప చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోని డా.ఎం. మోహన్ బాబుతో పాటుగా నాగ సాధువులు, అఘోరాలు వీక్షించారు. అనంతరం..
*డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. ఇక ఈ రోజు ఇలా విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
*గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ను వెండితెరపైకి మళ్లీ తీసుకు రావడం ఓ గొప్ప నిర్ణయం. చిత్రం అద్భుతంగా ఉంది. విష్ణు నటన కన్నుల విందుగా అనిపించింది. కన్నప్ప జీవితాన్ని మరోసారి ఇంత అద్భుతంగా తీసిన నిర్మాత మోహన్ బాబు గారికి ధన్యవాదాలు. సినిమా ఆద్యంతం రోమాంచితంగా ఉంది. సంపూర్ణమైన భక్తి రస చిత్రంగా తీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్, విష్ణు నటన అందరినీ కదిలించింది. ఈ రోజు నాగ సాధవులు, సాధువులు, మాతాజీలు, యోగినీలు ఎంతో మంది సినిమాను చూసి ఆనందిస్తున్నారు’ అని అన్నారు.