Nadive…Lyrical Song from Rashmika Mandanna’s The Girlfriend to Release on

Censor Formalities Completed for My Baby – Grand Release on July 18th
The highly successful Tamil movie ‘DNA’ is all set for its Telugu release as ‘My Baby’. Having completed all censor formalities, the film will hit theaters on *July 18, 2025.*
Suresh Kondeti, the producer who has brought successful dubbed films like ‘Premisthe’, ‘Journey’, ‘Shopping Mall’, and ‘Pizza’ to Telugu audiences, is also releasing ‘My Baby’ in Telugu. This crime thriller stars Atharvaa Murali and Nimisha Sajayan in lead roles and is directed by Nelson Venkatesan.
The makers state that the story is based on an unfortunate incident that occurred in a software architect’s life in 2014. They describe it as an emotional narrative crafted with a gripping screenplay. The film will be released through S.K. Pictures.
Sai Charan Teja Pulla and Duppati Gattu Sarika Reddy are the co-producers for this film.
మై బేబి సెన్సార్పూర్తి – ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్
తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్ఏ’ మూవీ తెలుగులో ‘మై బేబీ’ పేరుతో విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 18, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్, పిజ్జా వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్ కొండేటి ఈ ‘మై బేబి’ని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.
అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి నెల్సన్ వెంకటేసన్ దర్శకుడు. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్ చెబుతున్నారు. ఎస్.కె.పిక్చర్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు : సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి.