Rakasa Emerges a Blockbuster Entertainer – Team Celebrates Grand Success

Bellamkonda Sai Sreenivas & Kavya Reddy Engagement On April 5 – Wedding On April 29
Young hero Bellamkonda Sai Sreenivas stepped into a beautiful new chapter of his life, as he and Kavya Reddy formalised their relationship in a splendid Roka ceremony held last month. The occasion was a blend of tradition, celebration, and family warmth, setting the perfect beginning to their wedding journey.
With the pre-wedding journey officially underway, the engagement is locked for April 5th. Planned at a sprawling farmhouse, the event promises to be a blend of grandeur and intimacy. Industry friends, well-wishers, and family will be coming together to celebrate the young couple.
The wedding ceremony is scheduled for April 29th, set in the divine and serene location of Tirumala. Known for its spiritual resonance and majestic surroundings, it will serve as the perfect venue for a sacred and memorable union.
ఏప్రిల్ 5న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ & కావ్య రెడ్డి నిశ్చితార్థం- ఏప్రిల్ 29న వివాహం
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి రోకా వేడుక గత నెలలో అంగరంగ వైభవవంగా జరిగింది. సంప్రదాయం, వేడుక, కుటుంబ ఆత్మీయతల కలయికతో జరిగిన ఈ వేడుక, వారి వివాహ ప్రయాణానికి ఒక పరిపూర్ణమైన ఆరంభాన్ని ఇచ్చింది.
వివాహానికి ముందు జరిగే వేడుకలు అధికారికంగా ప్రారంభం కాగా, నిశ్చితార్థం ఏప్రిల్ 5న జరగనుంది. విశాలమైన ఫామ్‌హౌస్‌లో జరగనున్న ఈ కార్యక్రమం వైభవం, ఆత్మీయతల కలయికగా ఉంటుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.
వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న, దివ్యమైన తిరుమల ప్రాంగణంలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చిరస్మరణీయమైన కలయికకు సరైన వేదికగా నిలుస్తుంది.
