#NC24 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 23న రిలీజ్ – అద్భుతమైన

Aha Announces the Grand Launch of Chef Mantra Project K – Season 5
Aha proudly announces the return of its most successful and fun-filled cooking show — Chef Mantra Project K – Season 5. Achieving a major milestone, the show enters its fifth season within just one year, proving once again why it is one of the most loved culinary entertainment shows in the Telugu digital space.
Hosted and judged by the iconic Suma and the ever-charming Jeevan, Season 5 promises a fresh wave of food, fun, and full-on entertainment. This edition features five exciting pairs, all popular influencers and TV artists, ready to turn up the heat in the kitchen.
The contestants of Season 5 are:
* Prerana & Kavya
* Yadamma Raju & Deepika Rangaraju
* Akhil Sarthak & Maanas
* Pandu & Yashmi Gowda
* Tasty Teja & Soundarya
The season premieres with a flavour-packed concept episode as the first episode streams on 20th November at 7 PM, featuring the delightful ‘Sweet & Salt’ theme.
Tune in for unlimited entertainment every Thursday 7PM, only on aha.
Bigger challenges, bolder flavours, and the best culinary entertainment ever.
Don’t miss Chef Mantra Project K – Season 5!
‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5’ గ్రాండ్ లాంఛ్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ
తన సూపర్ హిట్ వంటల కార్యక్రమం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 5 గ్రాండ్ లాంఛ్ ను అనౌన్స్ చేసింది ఆహా. ఏడాదిలోనే ఐదో సీజన్ కు చేరుకోవడం ఈ ప్రోగ్రాం సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ, నటుడు జీవన్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు.
ఫన్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ తో సాగే ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5’ లో ఐదు జంటలు ప్రేరణ – కావ్య, యాదమ్మ రాజు – దీపికా రంగరాజు, అఖిల్ సార్థక్ – మానస్, పాండు – యష్మి గౌడ, టేస్టీ తేజ – సౌందర్య తమ సరదా మాటలతో రుచికరమైన వంటలతో పోటీ పడబోతున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 7 గంటలకు ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5’ ఫస్ట్ ఎపిసోడ్ ‘స్వీట్ అండ్ సాల్ట్’ థీమ్ తో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు, ఆహాలో ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5’ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది.
