K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

Agni Awards 2025 to Encourage Fresh Talent from Movies, TV, and OTT
Most award organizations add one or two categories for newcomers. But for the first time, Agni Awards 2025 is being organized exclusively to honor and encourage new talent. This unique initiative will recognize rising stars from cinema, television, and OTT platforms across India.
The grand awards event will be held on September 30th in Vijayawada as part of the prestigious Vijayawada Utsav.
Awards will be presented in categories like Best Debut Hero, Best Debut Heroine, Best Debut Director, along with other honors under Creative Brilliance, Technical Mastery, and Music & Performance for outstanding talent. Winners of the Agni Awards 2025 will receive the Golden Torch Trophy.
A special jury comprising celebrities will select the winners. The event will also feature red carpet coverage, star interactions, and a live media telecast.
Currently, nominations for Agni Awards 2025 are open. Fresh talent from films, TV, and OTT can register themselves at www.agniawards.com.
మూవీస్, టీవీ, ఓటీటీలోని కొత్త టాలెంట్ ను ప్రోత్సహించనున్న “అగ్ని అవార్డ్స్ 2025”
అవార్డ్స్ ఇచ్చే సంస్థలు కొత్త వారికోసం ఒకటో రెండో కేటగిరీలు పెడుతుంటాయి. కానీ కొత్తవారి ప్రతిభను ప్రోత్సహించేందుకే ఎక్సిక్లూజివ్ గా పురస్కారాలు ఇవ్వబోతోంది “అగ్ని అవార్డ్స్ 2025”. ఇండియాలో తొలిసారి సినిమా, టీవీ, ఓటీటీల్లో ప్రతిభ చూపించిన న్యూ టాలెంట్ కు గుర్తింపు ఇస్తూ వారికి “అగ్ని అవార్డ్స్ 2025” అందించనున్నారు. ఈ నెల 30న విజయవాడలో జరగనున్న ప్రతిష్టాత్మక విజయవాడ ఉత్సవ్ లో ఈ అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
బెస్ట్ డెబ్యూ హీరో, బెస్ట్ డెబ్యూ హీరోయిన్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ తో పాటు ఇతర అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి క్రియేటివ్ బ్రిలియన్స్, టెక్నికల్ మాస్టెరీ, మ్యూజిక్ అండ్ పర్ ఫార్మెన్స్ విభాగాల్లో అగ్ని అవార్డ్స్ 2025 అవార్డ్స్ అందిస్తారు. అగ్ని అవార్డ్స్ సొంతం చేసుకున్న విజేతలకు గోల్డెన్ టార్చ్ ట్రోఫీ బహూకరిస్తారు. సెలెబ్రిటీలతో కూడిన జ్యూరీ ఈ విజేతలను ఎంపిక చేయనుంది. అలాగే వారి గురించి స్టార్స్ చెప్పే మాటలు, రెడ్ కార్పెట్ కవరేజ్, లైవ్ మీడియా టెలికాస్ట్ ఉంటుంది. ప్రస్తుతం అగ్ని అవార్డ్స్ 2025 సంబంధించిన నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఫిల్మ్, టీవీ, ఓటీటీ ల్లోని ఫ్రెష్ టాలెంట్ తమ పేర్లను www.agniawards.com. వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.