A feel Good Entertainer set in Rural Telangana Backdrop Announced
Producer Saraswati Mounika of Matangi Media Works and Producer Akula Vijaya Lakshmi of Deepa Vijaya Lakshmi Naidu Creations have announced the commencement of their Production No 1 Telugu Movie in the direction of Krishna.
They shared their happiness at kick starting their movie on the auspicious occasion of Vijaya Dasami and hoped that in addition to the blessings of the audience, the production will go ahead with the blessings of Maa Durga. Set in rural Telangana Backdrop, the movie is planned as a full length Entertainer. The lead Cast and Crew and other details about the movie will be announced soon.
Venkat Goud provided the Story – Karra Narendar Reddy is writing the Dialogues – Anil Godugula is the Chief Associate Director for this Movie.
డైరెక్టర్ కృష్ణ దర్శకత్వం లో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఫీల్ గుడ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్..!
మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాత్తగా అండ్ దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయ లక్ష్మి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రోడక్షన్ నంబర్ 1 సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజయదశమి పర్వదిన సందర్బంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్ కి దక్కుతాయి అని భావిస్తున్నాము అని తెలిపారు. కాగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యం లో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా తెరకేక్కిస్తున్నట్టు, ఈ సినిమాకు టెక్నీకల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ అవ్వనున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమాలో నటినటులు వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ అన్నారు.
ఈ సినిమాకు.., కథ – వెంకట్ గౌడ్, డైలాగ్స్ – కర్రా నరేంద్ర రెడ్డి, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ – అనిల్ గొడుగుల.